పోస్ట్‌లు

Why is Bengal called number one in modern India

చిత్రం
Bengal history of modern india Modern భారతదేశ చరిత్రలో bengal ఒక ప్రముఖ మైన స్థానం ఉంది. బ్రిటిష్ పాలన ఆరంభం నుండే భారతదేశంలో జనాభాలో కానీ విస్తీర్ణంలో కానీ అతి పెద్ద రాష్ట్రం or రాజ్యం బెంగాల్. అంతేకాకుండా దేశంలో ఆరోజుల్లో అత్యధిక జీడీపీ అత్యధిక ధనికమైన రాజ్యం కూడా బెంగాలీనే యావత్ భారతదేశం ఇప్పటి గురించి ఆలోచిస్తే బెంగాల్ అనేది రేపటి గురించి ఆలోచిస్తుంది అన్న సామెత కూడా ఆ రోజుల్లో వాడుకలో ఉండేది. అంతెందుకు దేశంలో మొదటగా బ్రిటిష్ వారు సుస్థిరమైన పరిపాలనకు పునాది వేసిన 1773 రెగ్యులేటింగ్ లైటింగ్ యాక్ట్ చేసి భారత గవర్నర్ లేదా పాలనాధికారి అనే ఏ పదాలు ఉపయోగించకుండా ఈ act ప్రకారం కేవలం బెంగాల్ గవర్నర్ (bengal governer)లేదా బెంగాల్ గవర్నర్ జనరల్ అనే పదాన్ని మాత్రమే ఉపయోగించారంటేనే ఆ రోజుల్లో బెంగాల్ పాత్ర ఏంటనేది అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ మనం అర్థం చేసుకోవలసిన మరో విషయం ఏమిటంటే అప్పట్లో బెంగాల్ అంటే ఇప్పటి బంగ్లాదేశ్ పశ్చిమ బెంగాల్, బీహార్, జార్ఖండ్ లోని కొన్ని ప్రాంతాలు అని అర్థం చేసుకోవాలి. History of bengal wikipedia 1773 రెగ్యులేటింగ్ చట్టం ప్రకారం భారత్లో ఈస్ట్ ఇండియా కంపెనీ ...

What is Shubman gill batting speciality? Why popular?

చిత్రం
Shubman gill batting speciality   ప్రస్థుతమ్ భారత్ లోనే కాకుండా ప్రపంచ cricket లోను మారుమోగుతున్న పేరు shubman gill. భారత cricket కు ఒకప్పుడు సచిన్, నిన్నటి వరకు విరాట్ కోహ్లీలు వెన్నెముకలైతే నేటి నుంచి భారత క్రికెట్కు వెన్నెముక shubman gill అవుతాడని ఇప్పటికే చాలామంది క్రికెట్ మేధావులు విశ్లేషకులు అంచనా వేశారు.  Shubman gill wikipedia అందుకు తగ్గట్లే ప్రస్తుతం క్రికెట్లో అద్భుతమైన ఆటతీరితో ప్రపంచం మొత్తం భారత క్రికెట్ ను చూసి భయపడే విధంగా తన బ్యాటింగ్ను మార్చుకున్నాడు గిల్. భారత క్రికెట్లో sachin చిన్న వయసులోనే 16 సంవత్సరాలకే అరంగేట్రం చేసి తన అద్భుతమైన ప్రతిభతో భారత్కు ఎన్నో మరుపురాని విజయాలు అందించి ప్రపంచం మొత్తం భారత్ ను చూసేలా చేశాడు. అంతేకాకుండా క్రికెట్ లోనే దేవుడిగా పేరు పొంది god of cricket గా చరిత్రలో నిలిచిపోయాడు. ఆ తర్వాత 2014లో తన రిటైర్మెంట్ ఇచ్చాడు. అతని రిటైర్మెంట్ తర్వాత ఆ స్థానం ను పూడ్చే ఆటగాడు లేడా అన్న ప్రశ్న మొదలైన సమయంలో నేనున్నానంటూ భారత క్రికెట్ను తన భుజాలపై వేసుకొని ముందుకు నడిపించాడు విరాట్ కోహ్లీ. అంతేకాకుండా సచిన్ టెండుల్కర్ ను మిం...

Youtube fake content ప్తె ఎలా alert కావాలి

చిత్రం
Youtube fake content alert tips ప్రస్తుతం ప్రపంచంలో అత్యధిక మంది వీక్షిస్తున్న సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ Youtube . ప్రస్తుతం సొసైటీలో  యూట్యూబ్ తమ రోజు వారి జీవితంలో భాగంగా వీక్షిస్తున్న వారి సంఖ్య ప్రపంచంలో దాదాపు 70% పైగానే ఉంటుంది.2025లో google ఇచ్చిన ఒక రిపోర్ట్ ప్రకారం   2024వ సంవత్సరంలో అత్యధిక మంది వీక్షించిన మరియు గూగుల్ లో సెర్చ్ చేసిన పదం Youtube అని చెప్పడం జరిగింది.  గత సంవత్సరం మొత్తం మీద ప్రపంచంలో దాదాపు 19 మిలియన్స్ మంది google సెర్చ్ ఇంజన్లో అనే పదాన్ని వెతికారని గూగుల్ తన యొక్క ట్రెండ్ అనాలసిస్ ద్వారా వివరించింది. మరి ప్రపంచంలో యుట్యూబ్కు ఇంతలా ఆడిట్ అవ్వడానికి మరో కారణం సులభంగా ప్రపంచంలో జరిగే విశేషాలు మరియు ఎంటర్టైన్మెంట్ లో భాగంగా సినిమాలు షార్ట్ స్టోరీస్ వెబ్  నిర్మిస్తున్న నటిస్తున్న అన్నింటిని సులభంగా మన కళ్ళముందు కు తీసుకొని రావడంలో Youtube విశేషంగా కృషి చేస్తున్నది. అంతేకాకుండా చాలా తక్కువ సమయం లోనే ఏం ప్రపంచంలో జరుగుతుందో యూట్యూబ్ ద్వారా కొన్ని సెకన్ల వ్యవధిలోనే తెలుస్తున్నది. అంతేకాకుండా మన రోజు వారి జీవితంలో మన యొక్క ఎదుగ...

Britain అగ్ర రాజ్య(Super power) హోదా ఎలా కోల్పోయింది

చిత్రం
దాదాపు కొన్ని వందల సంవత్సరాల పాటు సూపర్ పవర్ హోదా అనుభవించిన బ్రిటన్ 1945 తర్వాత అగ్రరాజ్య హోదా ఎందుకు కోల్పోవలసి వచ్చింది. ఈ ప్రపంచంలోనే దాదాపు సగం దేశాలను ఆక్రమించి తన గుప్పెట్లో ఉంచుకొని రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యంగా రాజ్యాలను ఆక్రమించడంలో రారాజుగా పేరుపొందింది బ్రిటన్ రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత ఎందుకు బలహీనపడింది. తనకన్నా మూడు ఇంతలు పెద్దదైన భారతదేశాన్ని కూడా తన గుప్పెట్లో ఉంచుకొని భారతీయులను కూడా బానిసలుగా చేసుకున్న బ్రిటిష్ వారికి రెండో ప్రపంచ యుద్ధం తర్వాత యుద్ధాలు అంటేనే భయపడే స్థితికి ఎందుకు మారింది. ఒకప్పుడు ప్రపంచానికి సామ్రాజ్యవాదాన్ని (వలస రాజ్యాల ఏర్పాటులో పోటీని) ప్రపంచానికి పరిచయం చేసిన బ్రిటన్ 1945 తర్వాత సామ్రాజ్యవాదాన్ని ఎందుకు కోల్పోవాల్సి వచ్చింది. బ్రిటన్ సామ్రాజ్యవాదం వరల్డ్ ను రక్షించింది ఎవరు? అలా రక్షిస్తూనే అగ్రరాజ్య హోదా నీ అమెరికా ఎలా లాక్కున్నది. బ్రిటన్ ను ఇంకా రాజులే ఎందుకు పాలిస్తున్నారు ఎన్నో వందల సంవత్సరాల పాటు ప్రపంచాన్ని ఏకచత్రాధిపత్యంగా పాలన సాగిస్తూ అగ్ర రాజ్యం గా ఉన్న బ్రిటన్ ఆ పేరు ఎందుకు కోల్పోవాల్సి వచ్చింది? ఒకప్పుడు 17వ శత...

History of Hitler main mistakes

చిత్రం
Hitler main mistakes     20 వ శతాబ్దంలో ప్రపంచం చూసిన అతి పెద్ద  నియంత hitler. జర్మనీ దేశానికి చెందిన ఈ నియంత రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో కొన్ని సంవత్సరాలపాటు ఏకంగా ప్రపంచం గడగడలాడించాడు. అప్పట్లో ప్రపంచ పెద్దన్నలుగా చెప్పుకొనే బ్రిటన్ ఫ్రాన్స్ దేశాలకు మూడు చెరువుల నీళ్లు త్రాగించాడు. ఒక విధంగా చెప్పాలంటే అప్పటివరకు అగ్రరాజ్యంగా రవి అస్తమించని సామ్రాజ్యంగా ఉన్న బ్రిటన్ ను అగ్ర రాజా హోదా నుంచి క్రిందకి దించేసిన ఘనత కూడా హిట్లర్కే దక్కిందని చాలామంది చరిత్రకారుల అభిప్రాయం. ప్రాథమికంగా హిట్ సాధించిన అతి పెద్ద ఘనాల్లో ఒకటిగా చెప్పుకునేది ,అప్పట్లో రెండవ అగ్రరాజ్యం అంటే బ్రిటన్ తర్వాత అత్యధిక వలస రాజ్యాలు కలిగి ఉన్న ఫ్రాన్స్ ను అయితే పూర్తిగా ఆక్రమించి దాన్ని చాలా వరకు ధ్వంసం చేశాడు. నిజానికి హిట్లర్ మొదటి ప్రపంచ యుద్ధ సమయానికి ఒక సాధారణ సైనికుడు. Also read: - బ్రిటన్ అగ్ర రాజ్య  హోదా ఎలా కోల్పోయింది  ఆ సైనిక జీవితం తోనే జర్మనీలో తన మొదటి అడుగు పడింది. అలా సైనికుడిగా జీవితం మొదలుపెట్టిన అతను మొదటి ప్రపంచ యుద్ధంలో మిత్రరాజ్యాల చేతిలో జర్మనీ ఓడిపోవడంను జీ...

India's role in the world wars !

చిత్రం
India in world wars  నేటి ఆధునిక యుగంలో ప్రపంచం చవి చూసిన అత్యంత భయంకరమైన యుద్ధాలు మొదటి ప్రపంచ యుద్ధం ( first world war) మరియు రెండవ ప్రపంచ యుద్ధం( second world war ) . ఈ రెండు యుద్ధాల్లో కూడా గతంలో మునుపెన్నడూ లేనంత ఆస్తి ప్రాణ నష్టాలు సంభవించింది.   ఈ రెండు యుద్దాలలో దాదాపు మూడు కోట్ల పై మాటే మరణాలు సంభవించి ఉంటాయని ఒక విధమైన అంచనా. ఇక ఆస్తి గురించి అయితే ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. యుద్ధంలో విజయం సాధించినా కూడా ఎక్కువగా నష్టపోయింది యూ ఎస్ ఎస్ ఆర్(USSR). ఇక బ్రిటన్, ఫ్రాన్స్ లు దాదాపు వాటి యొక్క ఆర్థిక వ్యవస్థలో సగభాగం వరకు ఈ యుద్ధాల వల్ల కోల్పోయాయి. జర్మనీ(jarmani)  అయితే అసలు దాని పూర్వ రూపాన్ని కూడా కోల్పోయింది. ప్రపంచ యుద్ధం తర్వాత రెండు ముక్కలుగా జర్మనీ ని గెలిచిన దేశాలు విభజించాయి.  Also read: - బ్రిటన్ అగ్ర రాజ్య హోదా ఎలా కోల్పోయింది World Wars History :- ఈ రెండు యుద్ధాలు కూడా ప్రధానంగా ప్రపంచం లోని దాదాపు 70% దేశాలు రెండు గ్రూపులుగా విడిపోయి తమ యొక్క ఆదిపత్యం కోసం చేసుకున్న యుద్ధాలుగా చెప్పవచ్చు. ఈ రెండు గ్రూపులలో ఒక గ్రూపు పేరు మిత్ర రాజ్యాలుగా...

Sheeps,Goats కాసే వాళ్ళ Life's ఎందుకు spoil అవుతున్నాయి ?

చిత్రం
ప్రస్తుతం భారతదేశంలో దాదాపు 50% పైనే వ్యవసాయం,  పశు పోషణ పైన ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. దేశ జీడీపీలో వ్యవసాయ రంగం  వాటా దాదాపు 18% పైగానే ఉన్నది. దీనిలోనే పశు పోషణ కూడా ఇమిడి ఉన్నది. ఇక్కడ పశు పోషణ అనగానే చాలామంది ఆవులు గేదెలను అనుకుంటారు. నిజానికి పశు పోషన అంటే ఆవులు గేదెలే అయినా కూడా వాటిని కేవలం ఎక్కువమంది పాలకోసమే ఉపయోగిస్తున్నారు. అయితే వీటితోపాటు పశు పోషణలో మేకలు గొర్రెలు కూడా ప్రధాన పాత్ర వహిస్తున్నాయి. ప్రస్తుతం మన భారతదేశంలో ఈ మేకలు గొర్రెలను యాదవ వంశానికి చెందిన గొల్ల వారు అనేవారు వారి యొక్క ప్రధాన వృత్తిగా ఎంచుకొని వీటి పైనే ఆధారపడి తమ జీవనాన్ని కొనసాగిస్తున్నారు. నిజానికి చరిత్రలో మరియు మన యొక్క ఇతిహాసాల్లో సాక్షాత్తు శ్రీకృష్ణుడు కూడా వంశానికి చెందినట్టుగా మహాభారతంలో ప్రత్యేకంగా చెప్పబడింది. అంతేకాకుండా శ్రీకృష్ణుడు కూడా ఈ పశువుల మధ్య గడిపినట్లు ఎన్నో ఆధారాలు ఉన్నాయి. సాక్షాత్తు దేవాది దేవుడే పవిత్రంగా భావించే ఈ పశువులు ప్రస్తుతం మనం గమనిస్తున్న ఈ సమాజంలో ఏమవుతున్నాయో? మనం రోజువారి రోడ్ల పైన వాటిని కాసే వారి పరిస్...