What is Shubman gill batting speciality? Why popular?
Shubman gill batting speciality ప్రస్థుతమ్ భారత్ లోనే కాకుండా ప్రపంచ cricket లోను మారుమోగుతున్న పేరు shubman gill. భారత cricket కు ఒకప్పుడు సచిన్, నిన్నటి వరకు విరాట్ కోహ్లీలు వెన్నెముకలైతే నేటి నుంచి భారత క్రికెట్కు వెన్నెముక shubman gill అవుతాడని ఇప్పటికే చాలామంది క్రికెట్ మేధావులు విశ్లేషకులు అంచనా వేశారు. Shubman gill wikipedia అందుకు తగ్గట్లే ప్రస్తుతం క్రికెట్లో అద్భుతమైన ఆటతీరితో ప్రపంచం మొత్తం భారత క్రికెట్ ను చూసి భయపడే విధంగా తన బ్యాటింగ్ను మార్చుకున్నాడు గిల్. భారత క్రికెట్లో sachin చిన్న వయసులోనే 16 సంవత్సరాలకే అరంగేట్రం చేసి తన అద్భుతమైన ప్రతిభతో భారత్కు ఎన్నో మరుపురాని విజయాలు అందించి ప్రపంచం మొత్తం భారత్ ను చూసేలా చేశాడు. అంతేకాకుండా క్రికెట్ లోనే దేవుడిగా పేరు పొంది god of cricket గా చరిత్రలో నిలిచిపోయాడు. ఆ తర్వాత 2014లో తన రిటైర్మెంట్ ఇచ్చాడు. అతని రిటైర్మెంట్ తర్వాత ఆ స్థానం ను పూడ్చే ఆటగాడు లేడా అన్న ప్రశ్న మొదలైన సమయంలో నేనున్నానంటూ భారత క్రికెట్ను తన భుజాలపై వేసుకొని ముందుకు నడిపించాడు విరాట్ కోహ్లీ. అంతేకాకుండా సచిన్ టెండుల్కర్ ను మిం...