పోస్ట్‌లు

2nd world war లేబుల్ గల పోస్ట్‌లను చూపుతోంది

Britain అగ్ర రాజ్య(Super power) హోదా ఎలా కోల్పోయింది

చిత్రం
దాదాపు కొన్ని వందల సంవత్సరాల పాటు సూపర్ పవర్ హోదా అనుభవించిన బ్రిటన్ 1945 తర్వాత అగ్రరాజ్య హోదా ఎందుకు కోల్పోవలసి వచ్చింది. ఈ ప్రపంచంలోనే దాదాపు సగం దేశాలను ఆక్రమించి తన గుప్పెట్లో ఉంచుకొని రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యంగా రాజ్యాలను ఆక్రమించడంలో రారాజుగా పేరుపొందింది బ్రిటన్ రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత ఎందుకు బలహీనపడింది. తనకన్నా మూడు ఇంతలు పెద్దదైన భారతదేశాన్ని కూడా తన గుప్పెట్లో ఉంచుకొని భారతీయులను కూడా బానిసలుగా చేసుకున్న బ్రిటిష్ వారికి రెండో ప్రపంచ యుద్ధం తర్వాత యుద్ధాలు అంటేనే భయపడే స్థితికి ఎందుకు మారింది. ఒకప్పుడు ప్రపంచానికి సామ్రాజ్యవాదాన్ని (వలస రాజ్యాల ఏర్పాటులో పోటీని) ప్రపంచానికి పరిచయం చేసిన బ్రిటన్ 1945 తర్వాత సామ్రాజ్యవాదాన్ని ఎందుకు కోల్పోవాల్సి వచ్చింది. బ్రిటన్ సామ్రాజ్యవాదం వరల్డ్ ను రక్షించింది ఎవరు? అలా రక్షిస్తూనే అగ్రరాజ్య హోదా నీ అమెరికా ఎలా లాక్కున్నది. బ్రిటన్ ను ఇంకా రాజులే ఎందుకు పాలిస్తున్నారు ఎన్నో వందల సంవత్సరాల పాటు ప్రపంచాన్ని ఏకచత్రాధిపత్యంగా పాలన సాగిస్తూ అగ్ర రాజ్యం గా ఉన్న బ్రిటన్ ఆ పేరు ఎందుకు కోల్పోవాల్సి వచ్చింది? ఒకప్పుడు 17వ శత...

History of Hitler main mistakes

చిత్రం
Hitler main mistakes     20 వ శతాబ్దంలో ప్రపంచం చూసిన అతి పెద్ద  నియంత hitler. జర్మనీ దేశానికి చెందిన ఈ నియంత రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో కొన్ని సంవత్సరాలపాటు ఏకంగా ప్రపంచం గడగడలాడించాడు. అప్పట్లో ప్రపంచ పెద్దన్నలుగా చెప్పుకొనే బ్రిటన్ ఫ్రాన్స్ దేశాలకు మూడు చెరువుల నీళ్లు త్రాగించాడు. ఒక విధంగా చెప్పాలంటే అప్పటివరకు అగ్రరాజ్యంగా రవి అస్తమించని సామ్రాజ్యంగా ఉన్న బ్రిటన్ ను అగ్ర రాజా హోదా నుంచి క్రిందకి దించేసిన ఘనత కూడా హిట్లర్కే దక్కిందని చాలామంది చరిత్రకారుల అభిప్రాయం. ప్రాథమికంగా హిట్ సాధించిన అతి పెద్ద ఘనాల్లో ఒకటిగా చెప్పుకునేది ,అప్పట్లో రెండవ అగ్రరాజ్యం అంటే బ్రిటన్ తర్వాత అత్యధిక వలస రాజ్యాలు కలిగి ఉన్న ఫ్రాన్స్ ను అయితే పూర్తిగా ఆక్రమించి దాన్ని చాలా వరకు ధ్వంసం చేశాడు. నిజానికి హిట్లర్ మొదటి ప్రపంచ యుద్ధ సమయానికి ఒక సాధారణ సైనికుడు. Also read: - బ్రిటన్ అగ్ర రాజ్య  హోదా ఎలా కోల్పోయింది  ఆ సైనిక జీవితం తోనే జర్మనీలో తన మొదటి అడుగు పడింది. అలా సైనికుడిగా జీవితం మొదలుపెట్టిన అతను మొదటి ప్రపంచ యుద్ధంలో మిత్రరాజ్యాల చేతిలో జర్మనీ ఓడిపోవడంను జీ...

Sheeps,Goats కాసే వాళ్ళ Life's ఎందుకు spoil అవుతున్నాయి ?

చిత్రం
ప్రస్తుతం భారతదేశంలో దాదాపు 50% పైనే వ్యవసాయం,  పశు పోషణ పైన ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. దేశ జీడీపీలో వ్యవసాయ రంగం  వాటా దాదాపు 18% పైగానే ఉన్నది. దీనిలోనే పశు పోషణ కూడా ఇమిడి ఉన్నది. ఇక్కడ పశు పోషణ అనగానే చాలామంది ఆవులు గేదెలను అనుకుంటారు. నిజానికి పశు పోషన అంటే ఆవులు గేదెలే అయినా కూడా వాటిని కేవలం ఎక్కువమంది పాలకోసమే ఉపయోగిస్తున్నారు. అయితే వీటితోపాటు పశు పోషణలో మేకలు గొర్రెలు కూడా ప్రధాన పాత్ర వహిస్తున్నాయి. ప్రస్తుతం మన భారతదేశంలో ఈ మేకలు గొర్రెలను యాదవ వంశానికి చెందిన గొల్ల వారు అనేవారు వారి యొక్క ప్రధాన వృత్తిగా ఎంచుకొని వీటి పైనే ఆధారపడి తమ జీవనాన్ని కొనసాగిస్తున్నారు. నిజానికి చరిత్రలో మరియు మన యొక్క ఇతిహాసాల్లో సాక్షాత్తు శ్రీకృష్ణుడు కూడా వంశానికి చెందినట్టుగా మహాభారతంలో ప్రత్యేకంగా చెప్పబడింది. అంతేకాకుండా శ్రీకృష్ణుడు కూడా ఈ పశువుల మధ్య గడిపినట్లు ఎన్నో ఆధారాలు ఉన్నాయి. సాక్షాత్తు దేవాది దేవుడే పవిత్రంగా భావించే ఈ పశువులు ప్రస్తుతం మనం గమనిస్తున్న ఈ సమాజంలో ఏమవుతున్నాయో? మనం రోజువారి రోడ్ల పైన వాటిని కాసే వారి పరిస్...