పోస్ట్‌లు

Social issues లేబుల్ గల పోస్ట్‌లను చూపుతోంది

Why popular of cricket in India

చిత్రం
Cricket popularity India   ప్రస్తుతం ప్రపంచంలో ఎన్నో రకాల క్రీడలు సాంప్రదాయ బద్ధమైన ఆటలు ఉన్నాయి. అలాగే ప్రాచీన కాలం నుండి కూడా భారతదేశంలో అనేక రకాలైన ఆటలు ఆడుతూ వస్తున్నారు. కానీ ప్రాచీన కాలం నుండి నేటి ఆధునిక యుగం మొదటి వరకు కూడా భారతీయులకు తెలియని ఒక ఆట ప్రస్తుత కాలంలో భారతీయులకు ఒక పిచ్చిగా ఒక వ్యసనంగా ఎందుకు మారింది. దాదాపు 18వ శతాబ్దం వరకు కూడా ఆ ఆట అంటే కూడా భారతీయులకు తెలియదు. 18 శతాబ్దంలో భారతదేశాన్ని తమ యొక్క వలస పాలిత ప్రాంతంగా మార్చుకున్న బ్రిటిష్ వారు మన దేశ ప్రజల యొక్క అలవాట్లు సాంప్రదాయాలలో తీవ్రమైన మార్పులను తీసుకొని రావడం జరిగింది. వీటి ద్వారా భారతీయుడు కూడా ఆంగ్ల వేషధారణకు లోనయ్యాడు.1854లో లార్డ్ మెకాలే ఇంగ్లాండ్ లో ఉన్న తన మిత్రులకు ఒక లేఖ రాస్తూ భారతీయులు కేవలం రూపంలోనే భారతీయులని వారి యొక్క అలవాట్లు ఇంగ్లీష్ వారివని ఆ లేఖలో పేర్కొన్నారు. అలా అప్పట్లో తెచ్చిన మెకాలే కమిటీ వల్ల భారతీయులకు ఇంగ్లీష్ ఎంతో దగ్గర అయింది. దీంతో అప్పట్లో భారతీయులు కూడా ఇంగ్లీష్ నేర్చుకోవడంతో కొందరు ఆంగ్లేయులతో దోస్తులుగా కూడా మారారు.  అలా స్నేహితులుగా మారిన ఆంగ్లేయులు ...

India లో ఒకప్పటి Food నేటి Food మధ్య తేడాలు

చిత్రం
Old,present Foods difference   ఒక వ్యక్తి జీవించాలంటే గాలి నీరు తర్వాత ప్రధానమైనది ఆహారం(food) . ఒక వ్యక్తి రోజంతా యాక్టివ్ గా ఉండాలన్న, శరీరంలో జీవక్రియలు జరగాలన్న ఆహారం అనేది అత్యంత ముఖ్యమైన అంశం. అలాంటి ఆహారం విషయంలో నేడు భారతదేశం(india )స్వయం సమృద్ధి సాధించింది. అంతే కాకుండా దేశంలో ప్రతి వ్యక్తి ఆహారం తీర్చడానికి అని ఫుడ్ సేఫ్టీ యాక్టును 2013( food safety act 2013 ) నుంచి అమలులోకి తీసుకువచ్చింది. నేడు ప్రపంచంలో అత్యధిక ఆహార ధాన్యాలు పండిస్తున్న దేశాల్లో భారత్(india) స్థానం రెండవ స్థానం.  మరి ఇంతవరకు బాగానే ఉన్నా అందరికీ ఆహారం అందుతున్న అందరూ సంపూర్ణంగా తింటున్న అందరికీ రోగాలు(diseases) సాధారణంగా ఎందుకు మారుతున్నాయి. ఒకప్పుడు అవే food  తిని కనీసం హాస్పిటల్ మొఖం చూడని వారు కూడా ఎందరో ఉన్నారు. కానీ నేడు ఎన్ని రకాల ఆహారాలు ఖరీదైన ఫుడ్స్ తింటున్న లేనిపోని health problems  ఎందుకు వస్తున్నాయి. నాడు చాలీచాలక ఉన్నది, దొరికిందే   తింటున్న ఆరోగ్యంగా ఉన్న మనుషులు, నేడు విపరీతంగా తిన్నది అరగలేని విధంగా అరిగించుకోలేని  దుస్థితికి ఎందుకు దిగజారారు.  ఒకప్పుడు శ్రీ...

India లో కనుమరుగైన top Things, systems

చిత్రం
Invisible things in  India   మనం ఎంత గొప్పగా ఉన్నా ఎంత చేసినా చేయకపోయినా కాల గర్భంలో కనుమరుగవ్వాల్సిందే. లేదా కాలానికి తలవంచాల్సిందే, ఈ వాక్యం యొక్క అంతర్యం చదివిన ప్రతి ఒక్కరికి అర్థం అయ్యే ఉంటుంది 1947 కన్నా ముందు భారతదేశంలో ( india ) గిరిజనులు( Tribals )  సరికొత్త సమూహాలుగా తమ యొక్క ప్రత్యేక వేషధారణతో మరియు ఆ ప్రాంత ప్రజలు ఆ యొక్క ఆచారాల్లో భాగంగా సరికొత్త వేషధారణ నృత్యాలు ప్రదర్శించే వారు.  కానీ నేటి కాలంలో అవన్నీ రానఉ రాను అంతమయ్యాయి. ఒకప్పుడు పల్లె ప్రజలు ప్రదర్శించే కళారూపాలైనటువంటి జానపద కళలు ( folk arts )మన భారత దేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఎంతో గుర్తింపు పొందాయి. కానీ నేడు అవన్నీ కనుమరుగయ్యి కనీసం అవి ఎలా ఉంటాయో కూడా తెలియని విధంగా నేటి యువత ఉంటున్నారు. అలాగే ఒకప్పుడు దేశంలో అత్యంత విలాసాలతో గొప్పగా బ్రతికినటువంటి బ్రాహ్మణులు( brahmins )  రాను రాను ప్రస్తుతం దేశంలో వారి సంఖ్య చాలా తగ్గిపోయింది. అంత  కాకుండా మునుపటి గౌరవం ఆధిపత్యం అటు ఉంచితే అసలు వారి హక్కుల కోసం వారు పోరాడాల్సిన పరిస్థితి ఇప్పుడు ఎదురవుతుంది.  ఈ బ్రాహ్మణులు ప...

Indian society లో ఎలాంటి మార్పులు లేనివి

చిత్రం
Indian society Unchanged things  దేశం లో  రోజులు మారే కొద్దీ మనిషి తో పాటు Indian society   కూడా మారుతుందని మనం చాలా గ్రంథాలు బుక్స్ లో చదివి ఉంటాం. ప్రస్తుతం వస్తున్న టెక్నాలజీ సరికొత్త ఆవిష్కరణలు సరికొత్త అద్భుతాలు నేడు మన జీవితాలను ఎక్కడికో తీసుకొని వెళ్లాయి. ఇప్పుడు టెక్నాలజీతో యావత్ దేశం రూపురేఖలు కూడా దాదాపుగా మారిపోయాయని చెప్పవచ్చు. ఒకప్పుడు నార్త్ నుంచి కాశీకి వెళ్లాలంటే దాదాపు కొన్ని నెలలు పట్టేది. ఆ సమయంలో ఎలాంటి సేఫ్టీ లేకపోవడంతో ఎప్పుడు ఏమవుతుందో అన్న భయం కూడా వెంటాడుతుండేది. కాశీకి పోయిన వాడు కాటితో సమానం అన్న సామెత వాడుకలోకి వచ్చింది. కానీ నేటి కాలంలో అదే కాశీకి విమానంలో కేవలం కొన్ని గంటల్లోనే వెళ్లేలా మార్పులు వస్తున్నాయి. అలాగే అప్పట్లో వ్యవసాయం చేయాలంటే కొన్ని వందల మంది కూలీలు ఎద్దులు అవసరం.        ఇది కూడా చదవండి: -    ఆధునిక భారత్ లో బెంగాల్ ఎందుకు నంబర్ 1? ఇంకా విపరీతంగా శ్రమించాల్సి వస్తుంది. కానీ నేడు అంతటి కష్టం లేకుండానే ఎన్నో ఆధునిక యంత్రాలతో ఒక్కడే వందల ఎకరాలు కూడా సాగు చేసే వేసులు వచ్చేసింది. ఇలా చెబుత...