God ఉన్నాడు అనడానికి నిదర్శనాలు
Evidence that God exists కొన్ని వందల సంవత్సరాల నుండి పూర్వికుల కాలం నుండి కూడా మన పెద్దలు God ఉన్నాడని నమ్ముతూ తమకు తోచిన విధంగా వివిధ ఆచరణీయ విధానాలలో God ని పూజించడం ఒక ఆనవాయితీగా ఆచారంగా కొనసాగుతున్నది. అలాగే దేవుడిని పూజించడం వల్ల తమ జీవితాలు మారతాయని తమలో మార్పులు వస్తాయని తాము ఉన్నత శిఖరాలు అధిరోహిస్తామని ఒక విధమైన నమ్మకంతో అత్యంత వినయంగా నేటికీ చాలామంది తమ యొక్క ఆచారాల్లో భాగంగా దేవుడిని సేవిస్తుంటారు. అయితే ఈ మధ్యకాలంలో శాస్త్ర సాంకేతిక (scince and tecnology)రంగాలలో చాలా రకాలైన మార్పులు రావడంతో విజ్ఞాన శాస్త్రం అభివృద్ధితో చాలామంది శాస్త్రవేత్తలు(scientists) మేధావులు దేవుడు లేడని దేవుడు ఉన్నాడన్నది విధమైన నమ్మకం మాత్రమేనని సైన్స్ (scince)పరంగా ఆలోచిస్తే దేవుడు ఉండడం అసాధ్యమని వారు చెబుతున్నారు. అలాగే దేవుడే గనక ఉంటే ఇప్పటి సరికొత్త టెక్నాలజీలు వంటివన్నీ సరికొత్త ఆవిష్కరణలు కొన్ని వేల సంవత్సరాల క్రితమే కనిపెట్టే వారని వారి అభిప్రాయం. ఒకవేళ God ద్వారానే సృష్టి జరిగి ఉంటే నేటి సాంకేతిక విప్లవం(technology Revolution) , సరికొత్త సైన్స్ ఆవిష్కరణలకు కొన్ని వేల సంవత్సర...