పోస్ట్‌లు

british ruling లేబుల్ గల పోస్ట్‌లను చూపుతోంది

Britain అగ్ర రాజ్య(Super power) హోదా ఎలా కోల్పోయింది

చిత్రం
దాదాపు కొన్ని వందల సంవత్సరాల పాటు సూపర్ పవర్ హోదా అనుభవించిన బ్రిటన్ 1945 తర్వాత అగ్రరాజ్య హోదా ఎందుకు కోల్పోవలసి వచ్చింది. ఈ ప్రపంచంలోనే దాదాపు సగం దేశాలను ఆక్రమించి తన గుప్పెట్లో ఉంచుకొని రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యంగా రాజ్యాలను ఆక్రమించడంలో రారాజుగా పేరుపొందింది బ్రిటన్ రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత ఎందుకు బలహీనపడింది. తనకన్నా మూడు ఇంతలు పెద్దదైన భారతదేశాన్ని కూడా తన గుప్పెట్లో ఉంచుకొని భారతీయులను కూడా బానిసలుగా చేసుకున్న బ్రిటిష్ వారికి రెండో ప్రపంచ యుద్ధం తర్వాత యుద్ధాలు అంటేనే భయపడే స్థితికి ఎందుకు మారింది. ఒకప్పుడు ప్రపంచానికి సామ్రాజ్యవాదాన్ని (వలస రాజ్యాల ఏర్పాటులో పోటీని) ప్రపంచానికి పరిచయం చేసిన బ్రిటన్ 1945 తర్వాత సామ్రాజ్యవాదాన్ని ఎందుకు కోల్పోవాల్సి వచ్చింది. బ్రిటన్ సామ్రాజ్యవాదం వరల్డ్ ను రక్షించింది ఎవరు? అలా రక్షిస్తూనే అగ్రరాజ్య హోదా నీ అమెరికా ఎలా లాక్కున్నది. బ్రిటన్ ను ఇంకా రాజులే ఎందుకు పాలిస్తున్నారు ఎన్నో వందల సంవత్సరాల పాటు ప్రపంచాన్ని ఏకచత్రాధిపత్యంగా పాలన సాగిస్తూ అగ్ర రాజ్యం గా ఉన్న బ్రిటన్ ఆ పేరు ఎందుకు కోల్పోవాల్సి వచ్చింది? ఒకప్పుడు 17వ శత...

India's role in the world wars !

చిత్రం
India in world wars  నేటి ఆధునిక యుగంలో ప్రపంచం చవి చూసిన అత్యంత భయంకరమైన యుద్ధాలు మొదటి ప్రపంచ యుద్ధం ( first world war) మరియు రెండవ ప్రపంచ యుద్ధం( second world war ) . ఈ రెండు యుద్ధాల్లో కూడా గతంలో మునుపెన్నడూ లేనంత ఆస్తి ప్రాణ నష్టాలు సంభవించింది.   ఈ రెండు యుద్దాలలో దాదాపు మూడు కోట్ల పై మాటే మరణాలు సంభవించి ఉంటాయని ఒక విధమైన అంచనా. ఇక ఆస్తి గురించి అయితే ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. యుద్ధంలో విజయం సాధించినా కూడా ఎక్కువగా నష్టపోయింది యూ ఎస్ ఎస్ ఆర్(USSR). ఇక బ్రిటన్, ఫ్రాన్స్ లు దాదాపు వాటి యొక్క ఆర్థిక వ్యవస్థలో సగభాగం వరకు ఈ యుద్ధాల వల్ల కోల్పోయాయి. జర్మనీ(jarmani)  అయితే అసలు దాని పూర్వ రూపాన్ని కూడా కోల్పోయింది. ప్రపంచ యుద్ధం తర్వాత రెండు ముక్కలుగా జర్మనీ ని గెలిచిన దేశాలు విభజించాయి.  Also read: - బ్రిటన్ అగ్ర రాజ్య హోదా ఎలా కోల్పోయింది World Wars History :- ఈ రెండు యుద్ధాలు కూడా ప్రధానంగా ప్రపంచం లోని దాదాపు 70% దేశాలు రెండు గ్రూపులుగా విడిపోయి తమ యొక్క ఆదిపత్యం కోసం చేసుకున్న యుద్ధాలుగా చెప్పవచ్చు. ఈ రెండు గ్రూపులలో ఒక గ్రూపు పేరు మిత్ర రాజ్యాలుగా...