India's role in the world wars !
India in world wars
నేటి ఆధునిక యుగంలో ప్రపంచం చవి చూసిన అత్యంత భయంకరమైన యుద్ధాలు మొదటి ప్రపంచ యుద్ధం (first world war) మరియు రెండవ ప్రపంచ యుద్ధం(second world war) . ఈ రెండు యుద్ధాల్లో కూడా గతంలో మునుపెన్నడూ లేనంత ఆస్తి ప్రాణ నష్టాలు సంభవించింది.
ఈ రెండు యుద్దాలలో దాదాపు మూడు కోట్ల పై మాటే మరణాలు సంభవించి ఉంటాయని ఒక విధమైన అంచనా. ఇక ఆస్తి గురించి అయితే ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. యుద్ధంలో విజయం సాధించినా కూడా ఎక్కువగా నష్టపోయింది యూ ఎస్ ఎస్ ఆర్(USSR). ఇక బ్రిటన్, ఫ్రాన్స్ లు దాదాపు వాటి యొక్క ఆర్థిక వ్యవస్థలో సగభాగం వరకు ఈ యుద్ధాల వల్ల కోల్పోయాయి. జర్మనీ(jarmani) అయితే అసలు దాని పూర్వ రూపాన్ని కూడా కోల్పోయింది. ప్రపంచ యుద్ధం తర్వాత రెండు ముక్కలుగా జర్మనీ ని గెలిచిన దేశాలు విభజించాయి.
Also read: -బ్రిటన్ అగ్ర రాజ్య హోదా ఎలా కోల్పోయింది
World Wars History :-
ఈ రెండు యుద్ధాలు కూడా ప్రధానంగా ప్రపంచం లోని దాదాపు 70% దేశాలు రెండు గ్రూపులుగా విడిపోయి తమ యొక్క ఆదిపత్యం కోసం చేసుకున్న యుద్ధాలుగా చెప్పవచ్చు. ఈ రెండు గ్రూపులలో ఒక గ్రూపు పేరు మిత్ర రాజ్యాలుగా, మరో గ్రూప్ పేరు అక్షరాజ్యాలుగా విడిపోవడం జరిగింది.ఈ రెండు గ్రూపులలో మిత్ర రాజ్యాల తరఫున మొదటి ప్రపంచ యుద్ధంలో (1914 నుంచి 1918 మధ్య) బ్రిటన్ ,ఫ్రాన్స్, యు ఎస్ ఎస్ ఆర్, ఇటలీలు మిత్ర రాజ్యాల తరఫున ప్రధానమైన శక్తులు, అలాగే అక్ష రాజ్యాలు లేదా కేంద్ర రాజ్యాల తరఫున జర్మనీ ఆస్ట్రియా హంగేరీలు ప్రధానమైన శక్తులుగా పాల్గొన్నాయి.
ఇక మొదటి ప్రపంచ యుద్ధం జరిగిన సరిగ్గా 20 సంవత్సరాల తర్వాత 1939 మరియు 1944 మధ్య రెండవ ప్రపంచ యుద్ధం జరుగుతుంది.
ఈ యుద్ధంలో మిత్ర రాజ్యాల తరఫున బ్రిటన్ ,ఫ్రాన్స్ , అమెరికా, యూనియన్ ఆఫ్ సోవియట్ సోషలిస్ట్ రిపబ్లిక్కులు పాల్గొన్నాయి. అక్షరాజ్యాలు లేదా కేంద్ర రాజ్యాల తరఫున జర్మనీ, ఇటలీ, జపాన్ వంటి ప్రధాన శక్తి యుక్తులైన దేశాలు పాల్గొన్నాయి. ఇక్కడ మనం గమనించాల్సిన మరో విషయం ఏమిటంటే మొదటి ప్రపంచ యుద్ధంలో ఇటలీ జపాన్లో మిత్ర రాజ్యాల పక్షాన నిలిచాయి.
Also read:-
హిట్లర్ చేసిన ప్రధాన తప్పులు
కానీ రెండవ ప్రపంచ యుద్ధంలో ఇవే దేశాలు మిత్ర రాజ్యాలను శత్రువులుగా చూస్తూ అక్షరాజాలు లేదా కేంద్ర రాజ్యాలుగా మారిపోయాయి.అంతేకాకుండా ఈ మూడు దేశాలకు రెండవ ప్రపంచ యుద్ధ సమయానికి ముగ్గురు నియంతలు వీటిని పాలిస్తూ ఉండేవారు. వారే జర్మనీ ని అడల్ప్ హిట్లర్(Adolf Hitler) , ఇటలీ ని బెనిటో ముసలిని(mussolini), జపాన్ టోన్ యు అనే నియంతలు పరిపాలిస్తూ ఉండేవారు వీరు ముగ్గురు ఏకమై ప్రపంచాన్ని తమ హస్తం కిందకు తెచ్చుకోవాలని రెండో ప్రపంచ యుద్ధాన్ని ఏరి కోరి తెచ్చుకున్నారని చెబుతారు. ఇక చివరికి రెండవ ప్రపంచ యుద్ధంలో మొదటి మూడు సంవత్సరాలు అక్షరాజ్యాల హవా కొనసాగిన, యుద్ధంలోకి అమెరికా(USA) , యు ఎస్ ఎస్ ఆర్ (USSR)లు ఎంటర్ అవ్వడంతో తర్వాత కొన్ని కారణాలతో యుఎస్ఎస్ఆర్ చేసిన ప్రఖ్యాత స్టాలిన్ గ్రాడ్ (Stalin grad)యుద్ధంలో అక్షరాజ్యాల సైన్యాలను యుఎస్ఎస్ఆర్(USSR) ఓడించడంతో ఇక అక్ష రాజ్యాల ఓటమి ఖరారు అయింది. అయినా కూడా జపాన్ లొంగక పోవడంతో 1945 ఆగస్టు 6,8 తేదీలలో హీరో సీమ నాగసాకి అనే నగరాలపై అనుబాంబు వేసి అమెరికా జపాన్ కూడా లొంగి పోయాలా చేసింది.
World wars effects:-
ఈ విధంగా రెండు ప్రపంచ యుద్ధాల యొక్క ముగింపు జరిగింది. ఈ రెండు ప్రపంచ యుద్ధాల్లో జరిగిన విధ్వంసాన్ని లెక్కలో ఉంచుకొని 1945లో అమెరికా జోక్యంతో ఐక్యరాజ్యసమితి ఆవిర్భవించడం జరిగింది. ఈ ఐక్యరాజ్యసమితి భవిష్యత్తులో జరిగే యుద్ధాలను నివారించడానికి ఎల్లప్పుడూ కృషి చేస్తూ ఉంటుంది . అయితే ఇక్కడ ప్రధానంగా ఈ రెండు గ్రూపుల మధ్య జరిగిన యుద్ధంలో దాదాపు 180 దేశాలు ఇందులో పాల్గొన్నాయని చెబుతారు. అయితే ఇక్కడ మనం గమనించాల్సిన మరో విషయం ఏమిటంటే ప్రధానంగా ప్రపంచం మొత్తం అప్పట్లో యుద్ధంలో పాల్గొన్న కూడా కేవలం కొన్ని దేశాలు మాత్రమే ఎందుకు హైలైట్ అవుతున్నాయి? ఈ డౌట్ మనలో చాలా మందిలో ఉంటుంది.
ముందు మనం విషయంలోకి వెళ్లే ముందు ఈ డౌటును ఒకసారి గమనిస్తే దీనికి గల ప్రధాన కారణం అప్పట్లో ప్రపంచంలోని చాలా వరకు దేశాలు బ్రిటన్ ,ఫ్రాన్స్ ,జర్మనీ, ఇటలీ, యూనియన్ ఆఫ్ సోవియట్ సోషలిస్ట్ రిపబ్లిక్ దేశాల ఆధీనంలోనే ఉన్నాయి. ఈ దేశాలు ప్రపంచవ్యాప్తంగా తమ యొక్క బలాలతో బలహీనమైన దేశాలన్నింటినీ తమ గుప్పెట్లోకి తెచ్చుకొని వలస రాజ్యాలుగా మార్చుకున్నాయి. అందువల్ల ఇక్కడ ఈ ప్రధాన దేశాలు యుద్ధంలో పాల్గొనడంతో వాటి యొక్క వలస రాజ్యాలు కూడా ఈ యుద్ధంలో పాల్గొన్న వని చెబుతారు.
India role: -
ఇక్కడ మన ఇండియా కూడా ఆ సమయంలో బ్రిటిష్ వారి యొక్క వలస దేశంగా ఉండటంతో మన India కూడా బ్రిటిష్ వారి తరఫున ఆ యుద్ధాల్లో పాల్గొనడం జరిగింది. కానీ ఇక్కడ ఈ యుద్ధంలో పాల్గొన్న మెయిన్ కంట్రీస్ లిస్టులో మన ఇండియా కూడా ఉండదు కారణం మనం కూడా అప్పట్లో రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యం కింద ఒక వలస రాజ్యంగా ఉండటమే.నిజానికి ఆ రోజుల్లో కూడా భారతదేశం ప్రపంచంలో జనాభాలో రెండవ స్థానాన్ని కలిగి ఉంది భారతదేశంలో నుండి అత్యధిక మంది సైనికులు కూడా ఆ యుద్ధంలో పాల్గొనడం జరిగింది.
కానీ అప్పట్లో భారత్కు ఉన్న ప్రధానమైన లోపం యూరోపియన్ దేశాల్లో ఉన్నన్ని ఆధునికమైన, నాణ్యమైన యుద్ధ సామాగ్రి, భారత్కు ఉండేది కాదు. భారతదేశంలో అప్పట్లో ప్రధానమైన ఫిరంగి దళాలు ఆధునిక రక్షణ వ్యవస్థలు కూడా యూరోపియన్ దేశాలతో పోలిస్తే చాలా తక్కువ సంఖ్యలో అభివృద్ధి చెందాయి.
India situation in WW2: -
ఇంకా మన దేశంలోనే కొన్ని స్వదేశీ రాజ్యాలు మరియు India రాజుల యొక్క అంతర్గత పోరు వల్ల వారు వారి యొక్క స్వలాభం కోసమే పనిచేశారు. చాలామంది దేశం గురించి పెద్దగా ఆలోచించింది లేదు. అందువల్లే వీరు ఆ రోజుల్లో దేశ రక్షణ వ్యవస్థను చాలా నిర్లక్ష్యం చేశారు.అంతే కాకుండా దాదాపు 200 సంవత్సరాలు బ్రిటిష్ వారి యొక్క కబంధహస్తాల కింద ఉండటంతో మనకు స్వయంగా ఆయుధ పరికరాలు తయారు చేసుకునే వ్యసులుబాటు ఉండేది కాదు.
అందువల్లే బ్రిటిష్ వారు మన దేశాన్ని సుదీర్ఘంగా పరిపాలన కొనసాగించగలిగారు.ఈ విధంగా ఆ రోజుల్లో India తరపున చెప్పుకోదగిన విధంగా రక్షణ వ్యవస్థ అభివృద్ధి చెందలేదు మన రక్షణ వ్యవహారాలు మొత్తం బ్రిటిష్ వారే కంట్రోల్ చేస్తుండేవారుఆధునిక ఆయుధాలలో భారత్ వెనుకబడ్డ కూడా సైనిక పరంగా మాత్రం తగ్గేదేలా అన్నట్లు కొనసాగింది. అందువల్లే భారత్ యొక్క సహాయం అర్జించడానికి బ్రిటిష్ వారు మన జాతీయ నాయకులు ఒప్పుకోకపోయినా ఒప్పించడానికి తీవ్రమైన అగచాట్లు పడ్డారు.
Also read: -ప్రస్తుతం ఇండియా లో కనుమరుగైనవి
వాటిలో ప్రధానంగా చెప్పుకోదగినది లార్డ్ వెల్డింగ్టన్ కాలంలో భారతీయులని ఎలాగైనా రెండో ప్రపంచ యుద్ధంలో పాల్గొనేలా చేయాలని ఆగస్టు ఆఫర్ను అప్పటి గవర్నర్ జనరల్ లార్డ్ వెల్లింగ్టన్ ప్రకటించడం జరిగింది. దీని ప్రకారం భారతీయులు యుద్ధంలో పాల్గొనాలని యుద్ధంలో గనక బ్రిటన్ విజేత అయితే భారతీయులకు తాత్కాలికమైన డొమిన్ ప్రతిపత్తి ఇస్తామని ప్రకటించారు. కానీ అప్పటి భారత జాతీయ కాంగ్రెస్ నాయకులు ఈ ఆఫర్ను తిరస్కరించారు. కానీ ఆ తర్వాత కొన్ని బలవంతమైన క్రూరమైన ప్రయోగాలతో ముఖ్యమైన నాయకులందరినీ అరెస్టు చేసి బలవంతంగానే భారత్ను యుద్ధంలో పాల్గొనేలా బ్రిటన్ చేసింది. ఆ విధంగా భారతీయుల్ని రెండవ ప్రపంచ యుద్ధంలో బ్రిటిష్ వారు వాడుకున్నారు. ఈ రెండో ప్రపంచ యుద్ధంలో దాదాపు 6 నుండి 7 లక్షల మంది భారతీయ సైనికులు మరణించి ఉంటారని కూడా కొందరి అంచనా.
అప్పట్లో హిట్లర్ బ్రిటన్ యొక్క ఆర్థిక వ్యవస్థను నాశనం చేసిన తర్వాత బ్రిటిష్ వారు బలంగా ఉండడానికి ప్రధాన కారణం అని కూడా చాలా పత్రికల్లో చెప్పడం జరిగింది. నిజానికి ఆ సమయంలో బ్రిటిష్ వారికి భారతీయ గనుక సహాయం చేయకపోయి ఉంటే భారత సైనికులు వారి తరఫున యుద్ధం చేయకపోయి ఉంటే బ్రిటిష్ వారు ఎప్పుడో జర్మనీ కింద నలిగిపోయే వారిని కూడా కొందరి అంచనా. అంతేకాకుండా 1939 నుంచి 1943 మధ్య వరకు కూడా అక్ష రాజ్యాల హవా చాలా దీర్ఘంగా కొనసాగింది.
వీటిలో ప్రధానంగా జర్మనీ అత్యంత బలమైన శక్తిగా ఆవిర్భవించి ప్రాన్స్ ను పూర్తిగా ఆక్రమించేసింది. ఇక బ్రిటన్ కూడా దాదాపు సగభాగం ఆక్రమించి మిగతా సగభాగం ఆక్రమించే క్రమంలో హిట్లర్ చూపు యుఎస్ఎస్ఆర్ వైపు పడడంతో బ్రిటిష్ వారికి కొంత అదనపు సమయం కలిసొచ్చింది. ఈ సమయంలో అమెరికా యు ఎస్ ఎస్ ఆర్ ల యొక్క ఒత్తిడితో కచ్చితంగా భారత్ ను యుద్ధం లోకి తీసుకురావాలని వారిని యుద్ధంలో పాల్గొనేలా చేయాలని లేకపోతే మన ఓటమి కన్ఫామ్ అని బ్రిటిష్ వారిపై తీవ్రమైన ఒత్తిడి తేవడంతో ఇక తప్పనిసరి పరిస్థితుల్లో అత్యంత బలవంతంగా భారతీయ సైనికుల్ని జర్మనీతో యుద్ధానికి ఉపయోగించారు. నిజానికి ఆరోజు హిట్లర్ సైన్యానికి భారత సైనికులు అడ్డుపడకపోతే బ్రిటిష్ సామ్రాజ్యం మొత్తాన్ని జర్మనీ ఎప్పుడో ఆక్రమించేది భారతీయులని దాదాపు 200 సంవత్సరాలు పరిపాలించిన బ్రిటీష్ వారికి జర్మన్ సైన్యం మూడు చెరువుల నీళ్లు తాగించింది. అటువంటి జర్మన్ సైన్యమును యొక్క కబంధహస్తాలతో భారత్ సైన్యం చాలావరకు అడ్డుకోగలిగిందని చెపవచు.

ఇక అదే సమయంలో ప్రఖ్యాత స్టాలిన్ గ్రాడ్ యుద్ధంలో 1944లో యూనియన్ ఆఫ్ సోవియట్ సోషలిస్ట్ రిపబ్లిక్ సైన్యాలు కొంత తెలివిగా కొంత మోసంతో తమ దేశంలోకి ప్రవేశించిన జర్మన్ సైన్యాలను తెలివిగా ఓడించి జర్మనీ రాజధాని బెర్లిన్ ను ధ్వంసం చేయడంతో జర్మన్ నాటకం కు అడ్డుకట్ట పడింది. ఈ సమయం వరకు కూడా బ్రిటిష్ వారిని భారతీయ సైనికులే రక్షించారని కొన్ని పత్రికలు చెబుతున్నాయి. అందువల్లే ఆ తర్వాత తమ దేశాన్ని కాపాడినందుకు కృతజ్ఞతగా భారతదేశానికి స్వాతంత్రం ఇస్తున్నామని కొంతమంది బ్రిటిష్ మంత్రులు కూడా పార్లమెంటులో ప్రసంగించారని కొందరి వాదన. ఏది ఏమైనా మొదటి ప్రపంచ యుద్ధం రెండవ ప్రపంచ యుద్ధం లో బ్రిటీష్ వారికి ఒక రక్షణ కవచంలా భారతీయ సైనికులు మారారని చెప్పవచ్చు.
Ghandhi bose strategies: -
ఈ రెండో ప్రపంచ యుద్ధ సమయంలోనే భారత్కు సులభంగా స్వాతంత్రం సంపాదించేందుకు మరో మార్గం కూడా ఉండేది అదే అక్షరాజ్యాల యొక్క సహాయాన్ని ఆర్థించడం. అయితే ఇక్కడ మన జాతిపితగా చెప్పుకునే మహాత్మా గాంధీ గారు కేంద్ర రాజ్యాల యొక్క సహాయాన్ని తిరస్కరించారు. కేంద్ర రాజ్యాలు ఎక్కువగా నియంతృత్వంతో కూడుకొని ప్రజల సంక్షేమాన్ని గాలికి వదిలేస్తాయని గాంధీ భావించాడు. ఒకవేళ వాటికి సపోర్ట్ ఇచ్చిన రేపటి రోజున ప్రపంచానికి పెనుముప్పు సంభవిస్తుందని గాంధీ అంచనా వేసి కొద్దిగా లేట్ అయినా కూడా బ్రిటిష్ వాళ్ళ పరిపాలన కిందనే ఉండడం మంచిదని గాంధీ భావించాడు. ఎందుకంటే బ్రిటిష్ వారి యొక్క ప్రభుత్వం పార్లమెంటరీ తరహా వ్యవస్థ, ఈ విధమైన వ్యవస్థలో నియంత్రిత్వానికి చోటు ఉండదు పరిపాలన భవిష్యత్ ప్లాన్లు ప్రజల సంక్షేమం అనేది క్లియర్గా ఉంటుంది. అదే నియంతృత్వం లేదా కేంద్ర రాజ్యాలు అవలంబించే పాలన వ్యవహారాలు ఈ విధంగా ఉండవు. దీనివల్ల భారత్కు పార్లమెంటరీ వ్యవస్థ మాత్రమే మేలు చేస్తుందని గాంధీ భావించాడు. దీంతో మనకు స్వాతంత్రం కొద్దిగా ముందు వచ్చే అవకాశం ఉన్న జపాన్ జర్మనీ దేశాలకు ఏమాత్రం కూడా గాంధీ సపోర్ట్ చేయలేదు. ఇదే సమయంలో నేతాజీగా పిలిచే సుభాష్ చంద్రబోస్ గారు జర్మనీ, జపాన్ల యొక్క సహాయాన్ని అర్జించడానికి చాలా తీవ్రంగా ప్రయత్నించారు. జర్మనీలో హిట్లర్ సుభాష్ చంద్రబోస్ కు ఘనమైన స్వాగతం పలికాడు. రెండవ ప్రపంచ యుద్ధంలో భారత్ కూడా తమకు సహాయం చేయాలని హిట్లర్ భావించాడని సుభాష్ చంద్రబోస్ కూడా తెలిపాడు.
కానీ తర్వాత హిట్లర్ ఈ విషయాన్ని పక్కన పెట్టి అతడు కేవలం యూరప్ లోనే ఫ్రాన్స్, బ్రిటన్ సామ్రాజ్యాలను నాశనం చేయాలనే దానిపైనే పూర్తి దృష్టి పెట్టి భారత్ విషయాన్ని తర్వాత కాలంలో
పట్టించుకోకపోవడంతో, నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారు ఆ తర్వాత జపాన్ యొక్క సహాయాన్ని ఆర్జించాడు. అదే సమయంలో జపాన్ కూడా రెండో ప్రపంచ యుద్ధంలో చాలా బిజీగా ఉండటంతో, సుభాష్ చంద్రబోస్ కు పూర్తి సహాయాన్ని అందించలేకపోయింది కానీ కొంత సైన్యాన్ని ఇచ్చింది. ఆ సైన్యంతో అండమాన్ నికోబార్ దీవుల్లో ఉన్న భారతీయ యుద్ధ ఖైదీలను విముక్తిని చేసి వారితోనే ఇండియన్ నేషనల్ ఆర్మీ అనే ఒక సైన్యాన్ని స్థాపించి బ్రిటిష్ వారితో పోరాడాలని నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారు భావించారు. కానీ దురదృష్టవశాత్తు తర్వాత కాలాల్లో ఇండియన్ నేషనల్ ఆర్మీ బ్రిటిష్ వారితో జరిగిన యుద్ధంలో ఓడిపోవడం జరిగింది. అదే సమయంలో రెండో ప్రపంచ యుద్ధంలో అక్షరాజ్యాలు ఓడిపోవడం, జపాన్ పైన అమెరికా అను బాంబులు వేయడంతో అక్ష రాజ్యాల కథ ముగిసింది. దీంతో ఆ తర్వాత కాలంలో తమపై వ్యతిరేకంగా తిరుగుబాటు చేసినందుకు బ్రిటిష్ వారు ఆగ్రహించి సుభాష్ చంద్రబోస్ ను అరెస్టు చేయాలని వారు భావించారు. అతడు వారికి కనపడకుండా పోయారని కొందరి వాదన.
ఏది ఏమైనా నిజానికి రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో భారత జాతీయ కాంగ్రెస్ నాయకులు జపాన్ లేదా జర్మనీకి సపోర్ట్ చేసి ఉంటే మనకు కొద్దిగా ముందే స్వాతంత్రం వచ్చేదని చాలా మంది నమ్మకం. తర్వాత ఈ యుద్ధాల పరిస్థితులు అన్నీ చూసి విసుగెత్తిపోయిన బ్రిటన్, అంతేకాకుండా భారత్ లో ముంచుకొస్తున్న ప్రమాదాలను పసిగట్టి 1947 ఆగస్టు 15న భారత్కు స్వాతంత్రం ఇచ్చింది. భారత్కు స్వాతంత్రం ఇవ్వడంలో అప్పటి లేబర్ పార్టీకి చెందిన క్లైమేట్ అట్లీ ప్రధాన పాత్ర వహించాడు. ఆ తర్వాత మొదటి రెండో ప్రపంచ యుద్ధంలో భారత సైనికుల యొక్క ప్రాణ త్యాగాలకు గుర్తుగా లండన్ లో కూడా ఒక స్మృతి చిహ్నాన్ని నిర్ణయించడం జరిగింది.
అంతేకాకుండా అదే సమయంలో న్యూఢిల్లీలో కూడా ఒక స్మృతి చిహ్నం నెలకొల్పారు. ఇది మొదటి రెండో ప్రపంచ యుద్ధంలో అసువులు బాసిన భారతీయ సైనికుల యొక్క ప్రాణాలకు గుర్తుగా నెలకొల్పారు. ఇక ఇదే సమయంలో రెండో ప్రపంచ యుద్ధాన్ని ఆపేందు కు మహాత్మా గాంధీ గారు కూడా తన వంతుగా ఎంతో ప్రయత్నించారు. ఏకంగా జర్మనీ నియంత అయినా ఆడాల్పు హిట్లర్ కి రెండవ ప్రపంచ యుద్ధాన్ని ఆపమని కూడా లేఖ రాయడం జరిగింది. కానీ గాంధీ యొక్క మాటల్ని హిట్లర్ పట్టించుకోలేదు. విధంగా రెండో ప్రపంచ యుద్ధంలో భారత్ యొక్క ప్రస్థానం కొనసాగిందిt

Resources: -:-
Images -pexabay some Images unplace,getty images
Edit: --thumbnailmaker
Content: --my own thoughts and google
World war 1
World war2
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి