Why is Bengal called number one in modern India
Bengal history of modern india Modern భారతదేశ చరిత్రలో bengal ఒక ప్రముఖ మైన స్థానం ఉంది. బ్రిటిష్ పాలన ఆరంభం నుండే భారతదేశంలో జనాభాలో కానీ విస్తీర్ణంలో కానీ అతి పెద్ద రాష్ట్రం or రాజ్యం బెంగాల్. అంతేకాకుండా దేశంలో ఆరోజుల్లో అత్యధిక జీడీపీ అత్యధిక ధనికమైన రాజ్యం కూడా బెంగాలీనే యావత్ భారతదేశం ఇప్పటి గురించి ఆలోచిస్తే బెంగాల్ అనేది రేపటి గురించి ఆలోచిస్తుంది అన్న సామెత కూడా ఆ రోజుల్లో వాడుకలో ఉండేది. అంతెందుకు దేశంలో మొదటగా బ్రిటిష్ వారు సుస్థిరమైన పరిపాలనకు పునాది వేసిన 1773 రెగ్యులేటింగ్ లైటింగ్ యాక్ట్ చేసి భారత గవర్నర్ లేదా పాలనాధికారి అనే ఏ పదాలు ఉపయోగించకుండా ఈ act ప్రకారం కేవలం బెంగాల్ గవర్నర్ (bengal governer)లేదా బెంగాల్ గవర్నర్ జనరల్ అనే పదాన్ని మాత్రమే ఉపయోగించారంటేనే ఆ రోజుల్లో బెంగాల్ పాత్ర ఏంటనేది అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ మనం అర్థం చేసుకోవలసిన మరో విషయం ఏమిటంటే అప్పట్లో బెంగాల్ అంటే ఇప్పటి బంగ్లాదేశ్ పశ్చిమ బెంగాల్, బీహార్, జార్ఖండ్ లోని కొన్ని ప్రాంతాలు అని అర్థం చేసుకోవాలి. History of bengal wikipedia 1773 రెగ్యులేటింగ్ చట్టం ప్రకారం భారత్లో ఈస్ట్ ఇండియా కంపెనీ ...