Britain అగ్ర రాజ్య(Super power) హోదా ఎలా కోల్పోయింది
దాదాపు కొన్ని వందల సంవత్సరాల పాటు సూపర్ పవర్ హోదా అనుభవించిన బ్రిటన్ 1945 తర్వాత అగ్రరాజ్య హోదా ఎందుకు కోల్పోవలసి వచ్చింది. ఈ ప్రపంచంలోనే దాదాపు సగం దేశాలను ఆక్రమించి తన గుప్పెట్లో ఉంచుకొని రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యంగా రాజ్యాలను ఆక్రమించడంలో రారాజుగా పేరుపొందింది బ్రిటన్ రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత ఎందుకు బలహీనపడింది. తనకన్నా మూడు ఇంతలు పెద్దదైన భారతదేశాన్ని కూడా తన గుప్పెట్లో ఉంచుకొని భారతీయులను కూడా బానిసలుగా చేసుకున్న బ్రిటిష్ వారికి రెండో ప్రపంచ యుద్ధం తర్వాత యుద్ధాలు అంటేనే భయపడే స్థితికి ఎందుకు మారింది. ఒకప్పుడు ప్రపంచానికి సామ్రాజ్యవాదాన్ని (వలస రాజ్యాల ఏర్పాటులో పోటీని) ప్రపంచానికి పరిచయం చేసిన బ్రిటన్ 1945 తర్వాత సామ్రాజ్యవాదాన్ని ఎందుకు కోల్పోవాల్సి వచ్చింది. బ్రిటన్ సామ్రాజ్యవాదం వరల్డ్ ను రక్షించింది ఎవరు? అలా రక్షిస్తూనే అగ్రరాజ్య హోదా నీ అమెరికా ఎలా లాక్కున్నది. బ్రిటన్ ను ఇంకా రాజులే ఎందుకు పాలిస్తున్నారు ఎన్నో వందల సంవత్సరాల పాటు ప్రపంచాన్ని ఏకచత్రాధిపత్యంగా పాలన సాగిస్తూ అగ్ర రాజ్యం గా ఉన్న బ్రిటన్ ఆ పేరు ఎందుకు కోల్పోవాల్సి వచ్చింది? ఒకప్పుడు 17వ శత...