Youtube fake content ప్తె ఎలా alert కావాలి
Youtube fake content alert tips ప్రస్తుతం ప్రపంచంలో అత్యధిక మంది వీక్షిస్తున్న సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ Youtube . ప్రస్తుతం సొసైటీలో యూట్యూబ్ తమ రోజు వారి జీవితంలో భాగంగా వీక్షిస్తున్న వారి సంఖ్య ప్రపంచంలో దాదాపు 70% పైగానే ఉంటుంది.2025లో google ఇచ్చిన ఒక రిపోర్ట్ ప్రకారం 2024వ సంవత్సరంలో అత్యధిక మంది వీక్షించిన మరియు గూగుల్ లో సెర్చ్ చేసిన పదం Youtube అని చెప్పడం జరిగింది. గత సంవత్సరం మొత్తం మీద ప్రపంచంలో దాదాపు 19 మిలియన్స్ మంది google సెర్చ్ ఇంజన్లో అనే పదాన్ని వెతికారని గూగుల్ తన యొక్క ట్రెండ్ అనాలసిస్ ద్వారా వివరించింది. మరి ప్రపంచంలో యుట్యూబ్కు ఇంతలా ఆడిట్ అవ్వడానికి మరో కారణం సులభంగా ప్రపంచంలో జరిగే విశేషాలు మరియు ఎంటర్టైన్మెంట్ లో భాగంగా సినిమాలు షార్ట్ స్టోరీస్ వెబ్ నిర్మిస్తున్న నటిస్తున్న అన్నింటిని సులభంగా మన కళ్ళముందు కు తీసుకొని రావడంలో Youtube విశేషంగా కృషి చేస్తున్నది. అంతేకాకుండా చాలా తక్కువ సమయం లోనే ఏం ప్రపంచంలో జరుగుతుందో యూట్యూబ్ ద్వారా కొన్ని సెకన్ల వ్యవధిలోనే తెలుస్తున్నది. అంతేకాకుండా మన రోజు వారి జీవితంలో మన యొక్క ఎదుగ...