పోస్ట్‌లు

god exist లేబుల్ గల పోస్ట్‌లను చూపుతోంది

God పై నమ్మకం కోల్పోయే కొన్ని Moments

చిత్రం
God ప్తె నమ్మకం కోల్పోయే moments   ఈ సృష్టిలో అత్యంత శక్తివంతుడు సృష్టి లయకారుడు సృష్టిని నిర్మించడం నాశనం చేయడం సృష్టిలోని జీవాన్ని సృష్టించాలన్న నశింపజేయాలన్నా మంచిని పెంచి చెడును నాశనం చేసే అత్యంత శక్తివంతుడే దేవుడు(god). ఈ ప్రపంచం మొత్తం ఆయన కిందనే ఉంటుందని ఆయన ఆధ్వర్యంలోనే సృష్టి లయలు కొనసాగుతున్నాయని పురాతన కాలం నుంచి చాలా మంది మేధావులు, కవులు, Mythologists భావన.  అంతేకాకుండా Mahabharatam , Ramayanam , Bhagavatam వంటి ఇతిహాసాలలోను ఎక్కడైతే అధర్మం పెరుగుతుందో ఎక్కడైతే దుష్టులు, నీచులు, మోసగాల్లో, కిరాతకులు ,వంచకులు పెరుగుతారో అలాంటి వారి నుండి ఈ లోకాన్ని కాపాడడానికి నేను ఆవిర్భవిస్తూ ఉంటానని వీటిలో శ్రీకృష్ణుడు సాక్షాత్తు శ్రీమన్నారాయణని అవతారం లో ఉండి చెబుతాడు. అంతేకాకుండా మంచి వాళ్లకు మేలు జరగడం ఆలస్యం అవచ్చేమో కానీ కీడు మాత్రం జరగదని కూడా భారతంలో కృష్ణుడు( Krishna )  చెప్పాడు. అయినా నేటి సమాజంలో మంచి వాళ్లకు మేలు సంగతి పక్కన పెడితే కొన్ని రోజులైనా జరగకుండా నన్ను ఆ God రక్షించగలుగుతాడా అని వాపోయే గుణవంతులు ఎందరో. అసలు ఎందుకు ఇలా జరుగుతుంది కృష్ణుడు చెప...