Indian society లో ఎలాంటి మార్పులు లేనివి
Indian society Unchanged things దేశం లో రోజులు మారే కొద్దీ మనిషి తో పాటు Indian society కూడా మారుతుందని మనం చాలా గ్రంథాలు బుక్స్ లో చదివి ఉంటాం. ప్రస్తుతం వస్తున్న టెక్నాలజీ సరికొత్త ఆవిష్కరణలు సరికొత్త అద్భుతాలు నేడు మన జీవితాలను ఎక్కడికో తీసుకొని వెళ్లాయి. ఇప్పుడు టెక్నాలజీతో యావత్ దేశం రూపురేఖలు కూడా దాదాపుగా మారిపోయాయని చెప్పవచ్చు. ఒకప్పుడు నార్త్ నుంచి కాశీకి వెళ్లాలంటే దాదాపు కొన్ని నెలలు పట్టేది. ఆ సమయంలో ఎలాంటి సేఫ్టీ లేకపోవడంతో ఎప్పుడు ఏమవుతుందో అన్న భయం కూడా వెంటాడుతుండేది. కాశీకి పోయిన వాడు కాటితో సమానం అన్న సామెత వాడుకలోకి వచ్చింది. కానీ నేటి కాలంలో అదే కాశీకి విమానంలో కేవలం కొన్ని గంటల్లోనే వెళ్లేలా మార్పులు వస్తున్నాయి. అలాగే అప్పట్లో వ్యవసాయం చేయాలంటే కొన్ని వందల మంది కూలీలు ఎద్దులు అవసరం. ఇది కూడా చదవండి: - ఆధునిక భారత్ లో బెంగాల్ ఎందుకు నంబర్ 1? ఇంకా విపరీతంగా శ్రమించాల్సి వస్తుంది. కానీ నేడు అంతటి కష్టం లేకుండానే ఎన్నో ఆధునిక యంత్రాలతో ఒక్కడే వందల ఎకరాలు కూడా సాగు చేసే వేసులు వచ్చేసింది. ఇలా చెబుత...