Indian society లో ఎలాంటి మార్పులు లేనివి
Indian society Unchanged things
దేశం లో రోజులు మారే కొద్దీ మనిషి తో పాటు Indian society కూడా మారుతుందని మనం చాలా గ్రంథాలు బుక్స్ లో చదివి ఉంటాం. ప్రస్తుతం వస్తున్న టెక్నాలజీ సరికొత్త ఆవిష్కరణలు సరికొత్త అద్భుతాలు నేడు మన జీవితాలను ఎక్కడికో తీసుకొని వెళ్లాయి. ఇప్పుడు టెక్నాలజీతో యావత్ దేశం రూపురేఖలు కూడా దాదాపుగా మారిపోయాయని చెప్పవచ్చు. ఒకప్పుడు నార్త్ నుంచి కాశీకి వెళ్లాలంటే దాదాపు కొన్ని నెలలు పట్టేది. ఆ సమయంలో ఎలాంటి సేఫ్టీ లేకపోవడంతో ఎప్పుడు ఏమవుతుందో అన్న భయం కూడా వెంటాడుతుండేది. కాశీకి పోయిన వాడు కాటితో సమానం అన్న సామెత వాడుకలోకి వచ్చింది. కానీ నేటి కాలంలో అదే కాశీకి విమానంలో కేవలం కొన్ని గంటల్లోనే వెళ్లేలా మార్పులు వస్తున్నాయి. అలాగే అప్పట్లో వ్యవసాయం చేయాలంటే కొన్ని వందల మంది కూలీలు ఎద్దులు అవసరం.
ఇది కూడా చదవండి: - ఆధునిక భారత్ లో బెంగాల్ ఎందుకు నంబర్ 1?
ఇంకా విపరీతంగా శ్రమించాల్సి వస్తుంది. కానీ నేడు అంతటి కష్టం లేకుండానే ఎన్నో ఆధునిక యంత్రాలతో ఒక్కడే వందల ఎకరాలు కూడా సాగు చేసే వేసులు వచ్చేసింది. ఇలా చెబుతూ పోతే 1947 కి 2025 కి ఎన్నో సరికొత్త మార్పులు (new chenges )వచ్చేసాయి అని చెప్పవచ్చు. కొన్నింటిలో అయితే దాదాపు పూర్తిగా వాటి రూపే మారిపోయింది. కానీ 1947,2025 నుండి దాదాపు 78 సంవత్సరాలు పూర్తయ్యాయి .కానీ India లో అప్పటికి ఇప్పటికీ ఒకేలా ఉండి Indian Society లో ఎలాంటి మార్పులు లేని వ్యవస్థలు ఈ ఆర్టికల్‌లో ఉన్నాయి. తెలుసుకుందాం .వాటిలో మొదటిది
చెరువులు(ponds):-
భారతదేశ వ్యవసాయపరమైన దేశం కావడంతో పంటలకు నీటి సరఫరాలో చెరువులు ఆశించదగిన పాత్ర పోషిస్తున్నాయి. ఇప్పటివరకు మన దేశంలో దాదాపు వన్ పాయింట్ ఫోర్ మిలియన్ల 1.4 మిలియన్ చెరువులు ఉన్నాయని ఒక సర్వే చెబుతుంది. ఇంకా దేశంలోని అంతర్గత నీటి వ్యవస్థల్లో దాదాపు 60% నీటి వనరులు చెరువుల నుండే అందుబాటులో ఉన్నాయి.
కానీ ఇక్కడ మనం లోతుగా గుర్తించాల్సిన మరో అంశం 1947లో మనకు స్వాతంత్రం రాకముందు దేశంలో ఎన్ని అయితే చెరువులో ఉన్నాయో ఇంచుమించు అలాగే ఉందని కూడా ఈ సర్వేలు చెబుతున్నాయి. అయితే అప్పటికి ఇప్పటికీ ఈ మధ్య కాలంలో దేశంలోని ఇతర రకాల భూగర్భ జల వనరుల పైతో మరియు నదుల అనుసంధానం భారీ నీటిపారుదల ప్రాజెక్టుల వల్ల ప్రభుత్వాల ప్రజలు ఈ చెరువులను కొద్దిగా అశ్రద్ధ చేసినట్లు చెప్పవచ్చు. దీనివల్ల అప్పటికి ఇప్పటికీ పెద్దగా చెరువుల సంఖ్యలో ఎలాంటి మార్పులు లేవు.
ఇదే కాలంలో బోరు బావులు విపరీతంగా పెరిగి భూగర్భ జలాలు అడుగంటిపోతున్నాయి. కొన్ని రాష్ట్రాల్లో చెరువులను కొత్తగా తవ్విస్తూ అభివృద్ధిలోకి తెస్తున్నారు కానీ రాష్ట్రంలోని నగరీకరణ వల్ల దాదాపుగా చెరువులు కూడా ఉన్నాయి ఆక్రమించేసి తమ వశం చేసుకున్నారు. ఇలా కొన్ని దిక్కల మంచి ఫలితాలు ఉన్న దిక్కుల ఇవి ఆక్రమణకు గురవడంతో వీటి సంఖ్య పెద్దగా మార్పులు లేవనే చెప్పవచ్చు.
ఒకప్పుడు భారతదేశంలోని పంట పొలాలకు నీటిని అందించడానికి విపరీతంగా చెరువులను త్రవించారు. పురాతన కాలంలో మౌర్య చంద్రగుప్తుడు త్రవ్వించిన సుదర్శన తటాకం అలాగే కాకతీయుల కాలంలో త్రవ్వించిన బయ్యారం చెరువు, పోరుమామిళ్ల చెరువు, రామప్ప చెరువు, అనే చెరువులు ఇప్పటికి కూడా ఉపయోగించడం వల్ల దేశంలో అవసరాల పేరు వచ్చింది. కానీ స్వాతంత్రం తర్వాత చెరువుల విషయంలో చాలా అశ్రద్ధ జరిగి ఎలాంటి మార్పులు జరగలేదు. ఇక రెండవది
సైకిల్ వాడకం( Byscle use ): --
సైకిల్ ను ఎప్పుడో 17 శతాబ్దంలోనే మేక్ మిలన్ అనే శాస్త్రవేత్త కనిపెట్టడంతో రవాణా రంగంలో ఒకసరి కొత్త రకం విప్లవం ఆవిర్భవించింది. ఆ తరువాత సైకిల్ ను ఆధారంగా చేసుకుని మోటార్ సైకిల్, స్కూటర్లు ,చాల ట్రాలీలను తయారు చేస్తూ నేటి ఆధునిక యుగంలో సరికొత్త వందే భారతం ఎక్స్‌ప్రెస్‌లు, ఏరోప్లెన్లు తయారు చేసే స్థితికి నేడు దేశం ఎదిగింది.
ఇక్కడ మనం గమనించాల్సిన విషయం దేశంలో రానురాను వస్తున్న మార్పులను బట్టి వాటి పూర్వ స్థితిలో పూర్తిగా మార్పులు చేయడమో లేక అవి పూర్తిగా కనుమరుగవ్వడమో లేక వాటిని ఉపయోగించడం జరగకపోవడం. కానీ byscle విషయంలో మాత్రం అలా జరగలేదు. నాడు 1947లో ఎంతమంది అయితే సైకిల్(byscle) వాడుతున్నారు నేడు అంతకు రెండింతల మంది వాడుతున్నారు. సైకిల్ తొక్కడం వల్ల శరీరానికి ఒక రకమైన వ్యాయామం లేదా ఎక్సర్‌సైజ్‌గా ఉపయోగపడే సైకిల్‌ను ఇప్పటికి కూడా అప్ట్లాగానే చాలా మంది ప్రధాన కారణాలు వాడుతున్నారు.
అయితే ఇక్కడ ఉపయోగించడంలో చాలా వైవిధ్యం ఉంది ఆ రోజుల్లో సైకిల్ ప్రయాణ సాధనంగా ఉపయోగిస్తుంటే నేడు మాత్రం కేవలం సరదాగా వాకింగ్, శారీరక దారుఢ్యం కోసం శరీర ఆరోగ్యం కోసం ఉపయోగించారు. అందువల్ల అప్పటికి ఇప్పటికీ సైకిల్ ఉపయోగంలో ఎలాంటి మార్పులు లేవనే చెప్పాలి. దానితో పాటు నిజమైన byscle రూపం కూడా ఎలాంటి మార్పులకు గురికాకుండా దాన్నే వివిధ మోడల్‌లలో తయారు చేశారు. ఇక తరువాత ది
పోస్ట్ ఆఫీస్ వ్యవస్థ (post office system ) :-
భారతదేశంలో మొట్టమొదటిసారిగా ఈ తంతి తపాలా వ్యవస్థ లేదా పోస్ట్ ఆఫీస్ (post office )ను 1853లో అప్పటి గవర్నర్ జనరల్ లార్డ్ డల్ హౌసీ (lord dalhousi)ప్రవేశపెట్టారు. ఈ పోస్ట్ ఆఫీస్ వ్యవస్థ ద్వారా ఎక్కడో దూరంగా ఉండే మిత్రులకు లేఖలు రాయడం లేదా కొన్ని ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ పంపడం లేదా కొన్ని రకాల ఉద్యోగాలు ఉపాధి సమాచారాలు నిజమైన పత్రాలు పంపడానికి ఇవి ఎంతగానో తోడ్పడుతున్నాయి.
అయితే ఈ వ్యవస్థలోకి వచ్చి దాదాపు 170 సంవత్సరాలు పూర్తవుతోంది 1947లో ఎలాగైతే పోస్ట్ ఆఫీస్ లపై ఆధారపడుతున్నారో నేడు పెరుగుతున్న జనాభా వీటిపై కూడా ఆధారపడుతున్నారు. నాటి కాలంలో మొబైల్ ఫోన్లు లేకపోవడంతో వారు తమ సందేశాలను, యోగ క్షేమాలను, అవసరాల గురించి పోస్ట్ ఆఫీస్ ద్వారా ఉత్తరాలు రాసేవారు. కానీ నేటి కాలంలో మొబైల్ ఆఫీస్ విస్తారంగా విస్తరించడం వల్ల ఇప్పుడు లేఖలు రాయడం చాలా తక్కువైనా కానీ పోస్ట్ ఆఫీస్ ద్వారా డాక్యుమెంట్లు, నిజమైన సమాచారం, పత్రాలు, సమాచారాలు వంటివన్నీ పోస్ట్ ఆఫీస్ ద్వారా యాంటిమ్యూస్ వ్యక్తులకు చేరుతున్నాయి. అందువల్ల అప్పటికి ఇప్పటికీ పోస్ట్ ఆఫీస్ వ్యవస్థలో ఎలాంటి మార్పులు లేవు. కానీ రాను రాను పోస్ట్ ఆఫీస్ బ్యాంకింగ్ రంగంలో మనీ ట్రాన్స్‌ఫర్ కు కూడా కొంత మారింది. ఇక్కడ 1947 2025 మధ్య కేవలం పేమెంట్ సిస్టం ఒక్కటి మాత్రమే నూతనంగా అమరిచారు మిగిలినవన్నీ సేమ్ టు సేమ్. ఇక తర్వాతది
రిక్షా వ్యవస్థ (Traly system ): -
దేశంలో రిక్షా వ్యవస్థను మొదటగా అభివృద్ధి చేసింది బ్రిటీష్ వారే. మొదటగా సైకిల్ ను కనిపెట్టిన తర్వాత కాలా కావాలి ఆ సైకిల్ కు అనుసంధానంగా ఈ రిక్షాను ఆవిష్కరించారు. మొదట్లో ఈ రిక్షాను కేవలం ఎక్కువ డబ్బున్న వారికి మాత్రమే ఉపయో గించుకునే విసులుబాటు ఉండేది. అయితే వీటిని తోలడానికి మాత్రం బానిసలుగా ఉండే వారిని ఉపయోగించేవారు. అయితే తర్వాత కాలాల్లో రాను రాను మార్పులు సంభవించి 19వ శతాబ్దానికి రిక్షలు అనేవి పేదవారికి కూడా అందుబాటులోకి వచ్చాయి. ఈ రిక్షాలు నడపడం ఒక ఆదాయ మార్గంగా మారింది. నిజానికి ఆ రోజుల్లో బ్రిటిష్‌ను ఒకచోట నుండి మరొక చోటుకు వెళ్లడానికి భారతీయులను రిక్షాలు తోలడానికి ఉపయోగించేవారు. ఆ తర్వాత స్వయంగా వారే రిక్షాలు తోలుతూ బతుకుదెరువుగా మార్చుకున్నారు. నాడు 1947లో రిక్షాలు ఎంతమంది నేటికీ వినియోగించారు, అంతేమంది కొనుగోలు చేశారు అయితే అప్పట్లో నిజంగా ప్రయాణ సాధనం ఉపయోగిస్తుంటే ఇప్పుడు మాత్రం సరదాకి ప్రయాణం ఏదో సాగుతోంది. అంతే కాకుండా రిక్షా ఆకారంలో కూడా అప్పటికి ఇప్పటికీ ఎలాంటి మార్పులు రాలేదు. పర్యావరణ కాలుష్యం కూడా కొంతమేర తగ్గిందని చెప్పవచ్చు . ఇక తరువాత ది
జైలు జీవితం(jail life ):-
భారతదేశంలో మొదటిసారిగా జైలను నిర్మించింది బ్రిటిష్ వారే. వారు వారి అధికారాన్ని కాపాడుకోవడానికి భారతీయులను అణగదొక్కడానికి దేశంలోని ప్రధానమైన సిటీలలో ఈ జైళ్లను నిర్మించారు. నిజానికి వారు ఆ రోజుల్లో జైలు విధానాల్లో ఎలాంటి విధానాలు పాటించేవారు నేటికీ కూడా అలాంటి విధానాలే పాటిస్తున్నారు. రాజుల కాలం నాటి శిక్షలను బ్రిటిష్ వారు అప్పట్లోనే రద్దుచేసి సరికొత్త న్యాయ వ్యవస్థలను రూపొందించి నేటి ఆధునిక శిక్షణకు అనుగుణంగా వారిలో మార్పులు చేశారు వచ్చేలా చేసే శిక్షలు అత్యంత అరుదైన సందర్భాల్లోనే ఉరిశిక్షలు అమలు చేసేవారు.
నేడు కూడా అప్పటి లాగానే వారు అవలంబించిన విధంగానే జైల్లో ఒక ఖైదీ జీవితం రూపుదిద్దుకుంటున్నది.1947,2025 మధ్య ఎన్నో ప్రభుత్వాలు మారినా కూడా ఈ జైలు జీవితంలోని ఖైదీల పరిస్థితులను పట్టించుకోవడం లేదు దాదాపు అప్పట్లో జైలు ఎలా ఉంటుందో నేటికీ కూడా అలానే దర్శనమిస్తున్నాయి. ఇక అప్పటికి ఇప్పటికీ మారని మరో అంశం
ఉప్పు తయారీ (salt making ) :-
దేశంలో ఉప్పు తయారీ దాదాపు ఎప్పుడో 400 నుండి 500 సంవత్సరాల క్రితమే మొదలైంది. అయితే ఆ బ్రిటిష్ వారు వచ్చేవరకు కూడా అలాగే కొనసాగుతున్న గ్రామీణ భారతంలో అనేకమందికి జీవనోపాధిగా ఈ ఉప్పు తయారీ విధానం ఉండేది. ఆ తర్వాత తీసుకున్న పన్నులు 1930లో మహాత్మా గాంధీ గారు శాసనోల్లంఘన ఉద్యమం లేదా ఉప్పు సత్యాగ్రహాన్ని కలిగి ఉన్నారు. ఆ తర్వాత బ్రిటిష్ వారు ఈ ఉప్పుపై వేసే పనిని విరమించుకున్నారు. ఇక అప్పటినుండి నేటి వరకు కూడా సముద్ర తీర ప్రాంతాలనే అనేక కుటుంబాలకు ఈ ఉప్పు తయారీ అనేది ఇప్పటికి జీవనోపాధిగా ఉంటున్నది ఇక్కడ మరో గమ్మత్తయినది. విషయం 1947 నుండి దేశంలో అనేక సరికొత్త విప్లవాలు టెక్నాలజీలు వచ్చిన ఉప్పు తయారీ అనేది ఇగురుచుట అనే పద్ధతి ద్వారానే ఇప్పటికీ తయారు చేయబడింది చేస్తున్నారు. ఈ ఉప్పు తయారీలో మాత్రం నేటికీ కూడా సరికొత్త టెక్నాలజీని ఎవరు కనిపెట్టలేకపోయారు. ఇక 1947,2025 కి కూడా ఒకే విధంగా ఉన్న మరో అంశం
అవినీతి (curreption):-
అసలు మన దేశం బ్రిటిష్ వారి చేతిలోకి వెళ్లడానికి ప్రధాన కారణం మన దేశ నాయకుల మధ్య ఒక విధమైన అవినీతి అని చెప్పవచ్చు తత్వంతో ఆలోచించండి వారి స్వలాభం రాజ్య ఆకాంక్ష కోసం ఎంతకైనా దిగజారడం వల్ల చివరికి వారికి కూడా అది దక్కకుండా బ్రిటీష్ వారికి అప్పగించాల్సిన పరిస్థితి వచ్చింది. అటు 1757 ప్లాసి యుద్ధంలో 1857 సిపాయిల తిరుగుబాటులో భారతీయులు ఓటమి చెందడానికి ప్రధాన కారణం ఓడిపోయిన, రాజుల మధ్య ఉండే అనైక్యత అవినీతి కారణాలు చెప్పవచ్చు. అప్పట్లో అవినీతి అంటే రాజు ఒక్కడే పాత్ర కాదు రాజుతో పాటు సైన్యాధికారి ఆ రాజ్యంలో ఉండే జమీందారులంతా భాగస్తులే. ఆ విధంగా బ్రిటిష్ వారి కాలంలో 1947 కన్నా ముందు చాలామంది స్వదేశీ సంస్థానాధిసులు వారి ఆదికారాన్ని కాపాడుకోవడానికి ఎన్నో రకాల అవినీతి చర్యలు చేపట్టారు. ఏకంగా శత్రువులతో కూడా ఏకమై మరో శత్రువును మోసంతో ఓడించిన చరిత్రలు కూడా ఉన్నాయి.
ఇక అప్పట్లో జమీందారుల ఆగడాలైతే ఇక చెప్పాల్సిన పని లేదు. ప్రస్తుత జమీందారులు సంస్థానాధిపతులు రాజులు ఏ విధంగా అవినీతి పంతాలో నడిచారో నేడు అదే విధంగా రాజకీయ నాయకులు సరికొత్త అవినీతి పంతాను ప్రదర్శిస్తుంది. ఇక్కడ ఆనాటికి ఈనాటికీ తేడా ఏం లేదు నాడు బ్రిటిష్ వారి కింద ఉండి అవినీతి పంతాను అవలంబించారు. నేడు మన దేశ నాయకుల కింద ఉండి అలాంటి అవినీతిని రాజకీయ నాయకులు అవలంబిస్తున్నారు. ఇప్పటి నాయకులు అప్పట్లోనే తమ అధికారాన్ని కాపాడుకోవడానికి అప్పటికప్పుడు వేరే పార్టీలతో సంప్రదింపులు జరపడం అయినా అవకాశం కోసం తనను నమ్మి వచ్చారు. పార్టీకి ద్రోహం చేస్తూ వేరే పార్టీలో జాయిన్ అవుతున్నారు. ఇంకా అధికారాలను అడ్డం పెట్టుకొని నేడు అక్రమార్జన చేసే నాయకుల సంఖ్య దాదాపు 50% పైగానే ఉన్నట్లు ఒక సర్వే. కాబట్టి నేటికి అవినీతి అంటే మరక విషయంలో మాత్రం దేశం అలాగే ఉందని చెప్పాలి. నాడు బ్రిటిష్ వారి పాలనలో పరోక్షంగా దోచుకుంటే నేడు సొంత పాలన లోనే ప్రత్యక్షంగానే దోచు కుంటున్నారు. అనేక విధాలైన హత్యలు అఘాయిత్యాలకు అధికారాన్ని అందజేస్తున్నాయి. అప్పటికి ఇప్పటికీ మారని మరో అంశం
Also read: -ప్రపంచ యుద్ధంలో భారత్ పాత్ర
కొందరి గిరిజనుల జీవితం (Tribals life): -
స్వాతంత్రం వచ్చి నేటికీ దాదాపు 70 వసంతాలు పూర్తి కావస్తున్న నేటికి కూడా ఈశాన్య రాష్ట్రాలు నార్త్ లోని బీహార్ , పశ్చిమ బెంగాల్, ఒడిస్సా జార్ఖండ్, చతిస్‌గడ్ ,మధ్యప్రదేశ్ , రాజస్థాన్ వంటి కొన్ని రాష్ట్రాల్లోనే ఆదివాసి గిరిజనుల జీవితం నాటి బ్రిటిష్ కాలంలో ఎలా ఉందో నేటికీ కూడా అలాగే ఉంది.1947 తర్వాత దేశంలో ఎన్నో విప్లవాత్మకమైన మార్పులు వచ్చిన వాటిలో ఒక్క మార్పు కూడా ఈ గిరిజనుల జీవితాలపై వారి జీవనశైలిఫై ఎలాంటి మార్పులు తీసుకురాలేకపోయింది. ఇప్పటికీ దేశంలో మన ప్రభుత్వాలు ప్రవేశపెట్టే పథకాలు మరియు కొన్ని విధాలైన ఐడెంటిటీ కార్డులు లేని గిరిజనులు లక్షల్లోనే ఉన్నారు. కొన్ని ప్రాంతాలకు కనీసం రవాణా సౌకర్యాలు కూడా లేవు ఇక వారికి కరెంట్ కంప్యూటర్ అంటే కూడా తెలియదని కొన్ని సర్వేలు వెల్లడించాయి. ఈ మధ్య న్యూస్ పేపర్ లో వచ్చిన ఒక న్యూస్ లో అండమాన్ నికోబార్ దీవుల్లోని ఒక ఐలాండ్ లో పురాతన ఆదివాసి తెగ ఉండేదని తెగ దగ్గరికి మిగిలినవారు ఎవరైనా వెళ్తే వారిని చంపేస్తున్నారని ఆ న్యూస్ లో తెలపడం జరిగింది.
మానవ పరిణామం కూడా ఆదిమ జాతిగానే వారు కొనసాగుతున్నారు. కనీసం వారికి ఒక మానవుడే ఇలా ఉంటారు అన్న విచక్షణ కూడా లేకుండా వారి మైండ్ సెట్ అలాగే ఉంది అలాంటి గిరిజన జాతులు ఇప్పటికీ కొన్ని లక్షల మంది కూడా కొండ విస్తరింపబడిందని కొందరి అంచనా. ఎన్నో దేశ అభివృద్ధి పథకాలు ఎన్ని చేసినా గిరిజనుల జీవితంలో మాత్రం పెద్దగా మార్పులు తేలేకపోయాయి. అంటే ఇక్కడ గిరిజనులు ఆదివాసీలు అంటే మీరందరూ అనుకున్నట్టు ఇప్పుడు ప్రముఖంగా ఉండేవారు కాదు ఇప్పటికీ అభివృద్ధి నోచుకోకుండా నివసించే వారు గురించి అని మీరు అర్థం చేసుకోవాలి. ఇక 1947 ఇప్పటికీ ఒకే విధంగా మార్పులు లేని మరో అంశం
వడ్డీ వ్యాపారం (debt system )
మొదటిసారిగా వడ్డీ వ్యాపారం అనేది బ్రిటిష్ వారి కాలంలోనే బొంబాయి అహ్మదాబాద్‌లో కొందరి జమీందారుల వల్ల దేశంలో రూపుదిద్దుకున్నది. ఆ తర్వాత ఈ వడ్డీ వ్యాపారం మూలంగా బ్రిటిష్ వారు విపరీతమైనను మూటగట్టుకున్నారు. అది ఎలాగంటే జమీందారులను తమ కింద శిస్తు వసూలుకు నియమించి వారి నుంచి డబ్బును కూడా పెట్టుకున్నారు. ఇదే సమయంలో జమీందార్లు టాక్స్ కట్టని రైతుల పొలాలను ఆక్రమించడం, పంటకు డబ్బులను వడ్డీకి ఇవ్వడం దానికి విపరీతమైన వడ్డీలు వసూలు చేయడం. చేసేవారు అయితే ఆ తర్వాత కాలంలో రాను ఈ వడ్డీల వ్యాపారంలో రైతుల తిరుగుబాట్లు కొందరి నాయకుల వల్ల కొంత వడ్డీ తగ్గించారు. ఆ తర్వాత 19వ శతాబ్దానికి చాలామంది జమీందారులు డబ్బున్న వారు ఈ వడ్డీ వ్యాపారంతో తమ డబ్బును మరింతగా పెంచుకోసాగారు. అయితే 1947 ఈ వ్యాపారాల ఆగడాలను ప్రభుత్వం అనేక బ్యాంకులు స్థాపించిన తర్వాత వ్యాపారుల ఆగడాల నుండి ప్రజలను రక్షించడానికి కృషి చేసింది. వాటిలో ప్రధానమైనది 1969 లో ఇందిరా గాంధీ ప్రభుత్వం 14 బ్యాంకులను జాతీయం చేయడం, అలాగే 1980లో మరో బ్యాంకులు జాతీయం చేయడం దేశంలో కీలకమైనది ఘట్టాలు. రైతులకు సకాలంలో రుణాలు ఇవ్వడానికి నాబార్డును కూడా 1982లో ఏర్పాటు చేశారు. ఇంకా గ్రామీణ బ్యాంకులను రైతుల కోసం ఏర్పాటు చేశారు. కానీ ఇన్ని చేసినా కూడా బ్యాంకుల్లో కొన్ని రకాల పూచి కత్తుల వల్ల, అత్యధిక మంది రైతులు నిరక్షరాస్యులు అవ్వడం వల్ల ఇప్పటికీ వడ్డీ వ్యాపారులు కూడా ఉన్నారు. అప్పట్లో ఎలా ఆశ్రయించేవారు ఇప్పటికీ ఆశ్రయించాల్సి వస్తుంది. నేటికీ ఇన్ని సంఖ్యలో బ్యాంకులు ఉన్నా కానీ వడ్డీ వ్యాపారాలను తమ అవసరాలకు డబ్బును అడిగే విషయంలో మాత్రం మార్పులు లేవనే చెప్పాలి. స్వాతంత్రం వచ్చి ఇన్ని సంవత్సరాలు అయినా కానీ ప్రభుత్వాలు ఎన్ని చర్యలు తీసుకున్నా ప్రజలకు అవసరమైన డబ్బు అందించడానికి ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టబడినప్పటికీ ఈ వడ్డీ వ్యాపారుల ఆగడాలు అధిక వడ్డీని ఇప్పటికీ నియంత్రించలేకపోయాయి. నాటి కాలంలో ఎంతమంది అయితే వడ్డీ వ్యాపారులను ఆశ్రయిస్తున్నారు నేడు కూడా అలాగే వారిని ఆశ్రయిస్తున్నారు. ఇప్పుడు అది గుర్తు చప్పుడు కానీ ఒక అంశం. ఇక ఇప్పటికే అలాగే ఉన్న మరో అంశం
ప్రజల రంగు, శరీర దృఢత్వం: -
రోజురోజుకు చేస్తున్న సరికొత్త పరిశోధనల ఆవిష్కరణలు ఎన్ని ఉన్నా కొన్ని దేశాల్లో వారసత్వంగా అక్కడ పుట్టిన వారు కచ్చితంగా పొట్టిగా, నల్లగా, కొంతమంది జన్మించిన ఎక్కువ తెల్లటి వర్ణం, కొందరు వివిధ రకాల లోపాలతో, కొందరు వ్యక్తులకు వివిధ రకాల లోపాలు ఉన్నందున నేటికీ మనం గమనించవచ్చు.
దేశం ఎన్నో విధాల్లో అభివృద్ధి చెందిన ఈ ప్రాంతీయ అసమానత వర్ణాలు రంగు దారుఢ్యం వంటి విషయాల్లో ఎలాంటి మార్పులు లేవు అప్పట్లో ఆ ప్రాంతంలోని వారు ఎలా ఉండేవారో ఇప్పటికి కూడా అలాగే ఉంటున్నారు. వీటిపై శాస్త్రవేత్తలు ఎన్ని పరిశోధనలు చేసినా కూడా వాటిలో పెద్దగా మార్పులు లేవనే చెప్పాలి అవి జన్యురూపంలో రూపుదిద్దుకున్నాయని జవాబిస్తున్నారు. 1947 ఇప్పటికీ ఒకేలా ఉన్న మరో అంశం
పశువుల వ్యర్ధాల గిరాకీ(organic farming )
స్వాతంత్రం రాకముందు అసలు కృత్రిమ మందులు అంటే కూడా మన దేశ వారికి తెలియదు కానీ స్వాతంత్రం వచ్చిన హరిత విప్లవం మూలంగా విపరీతమైన కెమికల్స్ మనంగా పంటలను వృద్ధి చేయడానికి ఉత్పత్తిని పెంచడానికి కృత్రిమ ఉత్పత్తులను ఉపయోగించిన వాటి వల్ల చాలా సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయి. నేల సారం తగ్గడం వల్ల ప్రకృతి కాలుష్యం అవ్వడం వంటి వైపరీత్యాలతో పాటు మానవుల్లోనూ విపరీతమైన అనారోగ్య సమస్యలు వస్తున్నాయి. దీనివల్ల మధ్యలో కొంత కృత్రిమ ఉత్పత్తులకు ప్రాధాన్యత ఇచ్చిన సహజ పదార్థాలకు కూడా ప్రాధాన్యత ఇస్తున్నారు. అందువల్ల 1947కు ముందు పశువుల వ్యర్థాలు లేదా సహజ పదార్థాలకు ఎలాంటి డిమాండ్ ఉండేదో నేడు కూడా అలాంటి డిమాండ్ ఉంది. వీటి ప్రాముఖ్యత వినియోగ విషయంలో మాత్రం ఇన్ని సంవత్సరాలు గడిచినా కూడా ఎలాంటి మార్పులు సంభవించలేదు. ఇక తరువాత ది
బొగ్గు గిరాకీ (కాక్ డిమాండ్ ) :-
బొగ్గు అనేది పరిశ్రమలకు ఇంధనాల ఉత్పత్తిలో రైలు ఇంజన్ల వాడకంలో ఇది ఎంతగానో ఉపయోగపడుతోంది. అందువల్లే స్వాతంత్రం రాకముందు విపరీతంగా అడవులను కొట్టివేయడం కూడా జరిగింది. ఇక నేడు కూడా బొగ్గు కు విపరీతమైన గిరాకే ఉంది బొగ్గు గిరాకీలో మాత్రం ఇప్పటికీ ఏమీ తేడా లేదనే చెప్పాలి. కొందరు అక్రమంగా అడవులను నాశనం చేస్తున్న కొందరు మాత్రం తెలివితో చెరువులు లేదా పంట పొలాలలో అక్రమంగా పెరిగినటువంటి తుమ్మ బాధలకు చెట్లను బొగ్గుగా ఉపయోగించారు. ఇక తరువాత ది
పండుగ మూమెంట్స్(festival movement's )
స్వాతంత్రం వచ్చి చాలా సంవత్సరాలు చేసారు కానీ ఆ పండుగలను ఏ విధంగా జరుపుకునే వారు నేటికి కూడా అలానే జరుపుకుంటూ చాలా పండుగలను రాష్ట్రాలలో జరుపుకుంటారు. ఆచరిస్తున్నారు.
ఆనాటి కాలంలో ఏ సమయంలో ఏ పూట ఎన్ని గంటల సమయంలో పూజ చేయాలి దేవుడిని భక్తితో ప్రార్థించాలి వంటి నియమాలు అదే రోజు ఆచరిస్తూ సరికొత్త సాంస్కృతిక కార్యకలాపాలు ఆచరిస్తూ ఉన్నారు. ఈ పండుగల విషయంలో నేటికీ ఎలాంటి మార్పులు లేకుండా ఒకే విధంగా అవలంబిస్తున్నారు.
ఇక తరువాత ది
పప్పు ధాన్యాలు(pulses Production ) :-
దేశంలో ఇప్పటికీ చాలామంది ఆకలితో అలమటిస్తున్నారు. కానీ ప్రభుత్వాలు ఎక్కువగా వాణిజ్య పంటలకు కొన్ని విధాలైనా ఆహార పంటలకే ప్రాధాన్యమిస్తూ వాటిని ఎక్కువ ఉత్పత్తి చేస్తూ దిగివడలు పెంచడంతో 1947 నుంచి ఇప్పటికి కూడా ఈ పప్పు ధాన్యాల ఉత్పత్తిలో పెద్దగా మార్పులు జరగలేదు. కానీ రీసెంట్ గా మోడీ ప్రభుత్వం కొన్ని మార్పులు తీసుకువచ్చింది. వీటిని ప్రజలందరికీ పెంచి పోషకాహారం అందజేసేలా నేషనల్ ప్రొటీన్ ప్రాముఖ్యత కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ను స్థాపించారు. కానీ హరిత విప్లవం వల్ల 1960 దశాబ్దంలో ఆహార పంటలన్నీ ఉత్పత్తి పెంచుకున్న పప్పు ధాన్యాల ఉత్పత్తిలో మాత్రం ఎలాంటి మార్పులు సంభవించలేదు. ఉత్పత్తి పెరుగుదలలో కూడా పెద్దగా ఉత్పత్తి మార్పులు హరిత విప్లవం వల్ల రాలేకపోయాయి. అయితే ఈ మధ్య వీటి ఉత్పత్తిలో కూడా ఆధునిక పరిశోధనలతో కొద్దిగా పెరిగాయని చెప్పవచ్చు మొత్తం మీద ఒక్కదానియాలో ఉత్పత్తిలో కూడా ఇన్ని ఉంది సంవత్సరాలు గడిచినా అలాగే ఉన్నామని సర్వేలు చెబుతున్నాయి.
కలెక్టర్ వ్యవస్థ (collector system ):-
బ్రిటిష్ వారి కాలంలో భూమిశిస్తూ వసూలు చేయడానికి మించబడిన వారే కలెక్టర్లు అనగా శిస్తు ను కలెక్ట్ చేసే వారే కలెక్టర్లు. వీటిని మొదటగా హెస్టింగ్స్ ప్రవేశపెట్టగా లార్డ్ కారణం వాలిస్ భారతదేశంలో ఈ కలెక్టర్ వ్యవస్థను మరింతగా అభివృద్ధి చేసారు. ఆ తర్వాత బ్రిటిష్ వారి పాలన వ్యవస్థలో ఈ కలెక్టర్లే కీలకమైన పాత్రను పోషించారు. అయితే ఇక్కడ గమనించాల్సిన మరో విషయం బ్రిటిష్ వారు శిస్తుకు నియమించబడిన కలెక్టర్ వ్యవస్థ నేటికీ కూడా ఈ మధ్యకాలంలో ఏర్పరిచారు. బాధ్యతలను నిర్వర్తిస్తున్నారు. తీసివేసి వారికి అధికారాలు 70% అలాగే ఉంచారు.
పాడి పశువుల ఆహారం(animal food ) :-
ఎన్నో విధాలైనా విప్లవాలు సాంకేతికతలు వచ్చినా కానీ దేశంలో పశువుల ఆహార శైలిలో మాత్రం ఇలాంటి మార్పులు సంభవించలేదు. 100 సంవత్సరాల ముందు నుంచి కూడా పశువులు, గడ్డి ,తౌడు , పప్పు పొట్టు, ఆహార వ్యర్ధాలను తింటుండేవి. కానీ మనసుల్లో ఎన్నో విధాలైన ఆహార మార్పులు వచ్చిన పశువుల ఆహార శైలిలో మాత్రం మార్పు లేదు. వాటికి ఇప్పటికి కూడా అదేవిధంగా ఆహారాలు ఇస్తున్నారు.
ఇప్పటివరకు పైన చెప్పినవే కాకుండా 1947 నుండి నేటి వరకు కూడా మార్పులకు గురికాని మరిన్ని అంశాలు ఉన్నాయి కానీ వాటిలో ప్రధానమైనవి మాత్రమే పైన పేర్కొన్నవి మాత్రమే గ్రామీణ ప్రాంతాల్లో నివసించే చాలామంది పసికాపరులు దాదాపు 100 ల నుంచి కూడా ఒకే విధమైన చెప్పులు, దుప్పట్లను గమనిస్తూ ఉంటారు. అలాగే సెక్యూరిటీ గార్డెన్ కూడా కొన్ని వందల సంవత్సరాల నుండి ఒకే విధమైన డ్రస్సులు కూడా చేస్తున్నారు. అలాగే అడవుల్లో లభించే కొన్ని పనుల ఆకారాలు కొన్ని వందల సంవత్సరాల నుండి ఎలాంటి మార్పులు సంభవించలేదు. ఇవి కూడా సంవత్సరాలకు మారని వాటికి ప్రధానమైనవిగా చెప్పవచ్చు. ఇప్పుడు నేను ఈ ఆర్టికల్ లో చెప్పినవి అన్ని నేను ఊహ కల్పనగా నేను ఆలోచించి రాసినవే ఎవరిని ఉద్దేశించి చెప్పినవి కావు.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి