పోస్ట్‌లు

God లేబుల్ గల పోస్ట్‌లను చూపుతోంది

God పై నమ్మకం కోల్పోయే కొన్ని Moments

చిత్రం
God ప్తె నమ్మకం కోల్పోయే moments   ఈ సృష్టిలో అత్యంత శక్తివంతుడు సృష్టి లయకారుడు సృష్టిని నిర్మించడం నాశనం చేయడం సృష్టిలోని జీవాన్ని సృష్టించాలన్న నశింపజేయాలన్నా మంచిని పెంచి చెడును నాశనం చేసే అత్యంత శక్తివంతుడే దేవుడు(god). ఈ ప్రపంచం మొత్తం ఆయన కిందనే ఉంటుందని ఆయన ఆధ్వర్యంలోనే సృష్టి లయలు కొనసాగుతున్నాయని పురాతన కాలం నుంచి చాలా మంది మేధావులు, కవులు, Mythologists భావన.  అంతేకాకుండా Mahabharatam , Ramayanam , Bhagavatam వంటి ఇతిహాసాలలోను ఎక్కడైతే అధర్మం పెరుగుతుందో ఎక్కడైతే దుష్టులు, నీచులు, మోసగాల్లో, కిరాతకులు ,వంచకులు పెరుగుతారో అలాంటి వారి నుండి ఈ లోకాన్ని కాపాడడానికి నేను ఆవిర్భవిస్తూ ఉంటానని వీటిలో శ్రీకృష్ణుడు సాక్షాత్తు శ్రీమన్నారాయణని అవతారం లో ఉండి చెబుతాడు. అంతేకాకుండా మంచి వాళ్లకు మేలు జరగడం ఆలస్యం అవచ్చేమో కానీ కీడు మాత్రం జరగదని కూడా భారతంలో కృష్ణుడు( Krishna )  చెప్పాడు. అయినా నేటి సమాజంలో మంచి వాళ్లకు మేలు సంగతి పక్కన పెడితే కొన్ని రోజులైనా జరగకుండా నన్ను ఆ God రక్షించగలుగుతాడా అని వాపోయే గుణవంతులు ఎందరో. అసలు ఎందుకు ఇలా జరుగుతుంది కృష్ణుడు చెప...

God ఉన్నాడు అనడానికి నిదర్శనాలు

చిత్రం
Evidence that God exists కొన్ని వందల సంవత్సరాల నుండి పూర్వికుల కాలం నుండి కూడా మన పెద్దలు God ఉన్నాడని నమ్ముతూ తమకు తోచిన విధంగా వివిధ ఆచరణీయ విధానాలలో God ని పూజించడం ఒక ఆనవాయితీగా ఆచారంగా కొనసాగుతున్నది. అలాగే దేవుడిని పూజించడం వల్ల తమ జీవితాలు మారతాయని తమలో మార్పులు వస్తాయని తాము ఉన్నత శిఖరాలు అధిరోహిస్తామని ఒక విధమైన నమ్మకంతో అత్యంత వినయంగా నేటికీ చాలామంది తమ యొక్క ఆచారాల్లో భాగంగా దేవుడిని సేవిస్తుంటారు. అయితే ఈ మధ్యకాలంలో శాస్త్ర సాంకేతిక (scince and tecnology)రంగాలలో చాలా రకాలైన మార్పులు రావడంతో విజ్ఞాన శాస్త్రం అభివృద్ధితో చాలామంది శాస్త్రవేత్తలు(scientists)  మేధావులు దేవుడు లేడని దేవుడు ఉన్నాడన్నది విధమైన నమ్మకం మాత్రమేనని సైన్స్ (scince)పరంగా ఆలోచిస్తే దేవుడు ఉండడం అసాధ్యమని వారు చెబుతున్నారు. అలాగే దేవుడే గనక ఉంటే ఇప్పటి సరికొత్త టెక్నాలజీలు వంటివన్నీ సరికొత్త ఆవిష్కరణలు కొన్ని వేల సంవత్సరాల క్రితమే కనిపెట్టే వారని వారి అభిప్రాయం. ఒకవేళ God ద్వారానే సృష్టి జరిగి ఉంటే నేటి సాంకేతిక విప్లవం(technology Revolution) , సరికొత్త సైన్స్ ఆవిష్కరణలకు కొన్ని వేల సంవత్సర...