పోస్ట్‌లు

Technology chenges లేబుల్ గల పోస్ట్‌లను చూపుతోంది

India లో కనుమరుగైన top Things, systems

చిత్రం
Invisible things in  India   మనం ఎంత గొప్పగా ఉన్నా ఎంత చేసినా చేయకపోయినా కాల గర్భంలో కనుమరుగవ్వాల్సిందే. లేదా కాలానికి తలవంచాల్సిందే, ఈ వాక్యం యొక్క అంతర్యం చదివిన ప్రతి ఒక్కరికి అర్థం అయ్యే ఉంటుంది 1947 కన్నా ముందు భారతదేశంలో ( india ) గిరిజనులు( Tribals )  సరికొత్త సమూహాలుగా తమ యొక్క ప్రత్యేక వేషధారణతో మరియు ఆ ప్రాంత ప్రజలు ఆ యొక్క ఆచారాల్లో భాగంగా సరికొత్త వేషధారణ నృత్యాలు ప్రదర్శించే వారు.  కానీ నేటి కాలంలో అవన్నీ రానఉ రాను అంతమయ్యాయి. ఒకప్పుడు పల్లె ప్రజలు ప్రదర్శించే కళారూపాలైనటువంటి జానపద కళలు ( folk arts )మన భారత దేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఎంతో గుర్తింపు పొందాయి. కానీ నేడు అవన్నీ కనుమరుగయ్యి కనీసం అవి ఎలా ఉంటాయో కూడా తెలియని విధంగా నేటి యువత ఉంటున్నారు. అలాగే ఒకప్పుడు దేశంలో అత్యంత విలాసాలతో గొప్పగా బ్రతికినటువంటి బ్రాహ్మణులు( brahmins )  రాను రాను ప్రస్తుతం దేశంలో వారి సంఖ్య చాలా తగ్గిపోయింది. అంత  కాకుండా మునుపటి గౌరవం ఆధిపత్యం అటు ఉంచితే అసలు వారి హక్కుల కోసం వారు పోరాడాల్సిన పరిస్థితి ఇప్పుడు ఎదురవుతుంది.  ఈ బ్రాహ్మణులు ప...