India లో ఒకప్పటి Food నేటి Food మధ్య తేడాలు
Old,present Foods difference ఒక వ్యక్తి జీవించాలంటే గాలి నీరు తర్వాత ప్రధానమైనది ఆహారం(food) . ఒక వ్యక్తి రోజంతా యాక్టివ్ గా ఉండాలన్న, శరీరంలో జీవక్రియలు జరగాలన్న ఆహారం అనేది అత్యంత ముఖ్యమైన అంశం. అలాంటి ఆహారం విషయంలో నేడు భారతదేశం(india )స్వయం సమృద్ధి సాధించింది. అంతే కాకుండా దేశంలో ప్రతి వ్యక్తి ఆహారం తీర్చడానికి అని ఫుడ్ సేఫ్టీ యాక్టును 2013( food safety act 2013 ) నుంచి అమలులోకి తీసుకువచ్చింది. నేడు ప్రపంచంలో అత్యధిక ఆహార ధాన్యాలు పండిస్తున్న దేశాల్లో భారత్(india) స్థానం రెండవ స్థానం. మరి ఇంతవరకు బాగానే ఉన్నా అందరికీ ఆహారం అందుతున్న అందరూ సంపూర్ణంగా తింటున్న అందరికీ రోగాలు(diseases) సాధారణంగా ఎందుకు మారుతున్నాయి. ఒకప్పుడు అవే food తిని కనీసం హాస్పిటల్ మొఖం చూడని వారు కూడా ఎందరో ఉన్నారు. కానీ నేడు ఎన్ని రకాల ఆహారాలు ఖరీదైన ఫుడ్స్ తింటున్న లేనిపోని health problems ఎందుకు వస్తున్నాయి. నాడు చాలీచాలక ఉన్నది, దొరికిందే తింటున్న ఆరోగ్యంగా ఉన్న మనుషులు, నేడు విపరీతంగా తిన్నది అరగలేని విధంగా అరిగించుకోలేని దుస్థితికి ఎందుకు దిగజారారు. ఒకప్పుడు శ్రీ...