Britain అగ్ర రాజ్య(Super power) హోదా ఎలా కోల్పోయింది
దాదాపు కొన్ని వందల సంవత్సరాల పాటు సూపర్ పవర్ హోదా అనుభవించిన బ్రిటన్ 1945 తర్వాత అగ్రరాజ్య హోదా ఎందుకు కోల్పోవలసి వచ్చింది. ఈ ప్రపంచంలోనే దాదాపు సగం దేశాలను ఆక్రమించి తన గుప్పెట్లో ఉంచుకొని రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యంగా రాజ్యాలను ఆక్రమించడంలో రారాజుగా పేరుపొందింది బ్రిటన్ రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత ఎందుకు బలహీనపడింది. తనకన్నా మూడు ఇంతలు పెద్దదైన భారతదేశాన్ని కూడా తన గుప్పెట్లో ఉంచుకొని భారతీయులను కూడా బానిసలుగా చేసుకున్న బ్రిటిష్ వారికి రెండో ప్రపంచ యుద్ధం తర్వాత యుద్ధాలు అంటేనే భయపడే స్థితికి ఎందుకు మారింది. ఒకప్పుడు ప్రపంచానికి సామ్రాజ్యవాదాన్ని (వలస రాజ్యాల ఏర్పాటులో పోటీని) ప్రపంచానికి పరిచయం చేసిన బ్రిటన్ 1945 తర్వాత సామ్రాజ్యవాదాన్ని ఎందుకు కోల్పోవాల్సి వచ్చింది. బ్రిటన్ సామ్రాజ్యవాదం వరల్డ్ ను రక్షించింది ఎవరు? అలా రక్షిస్తూనే అగ్రరాజ్య హోదా నీ అమెరికా ఎలా లాక్కున్నది.
బ్రిటన్ ను ఇంకా రాజులే ఎందుకు పాలిస్తున్నారు
ఎన్నో వందల సంవత్సరాల పాటు ప్రపంచాన్ని ఏకచత్రాధిపత్యంగా పాలన సాగిస్తూ అగ్ర రాజ్యం గా ఉన్న బ్రిటన్ ఆ పేరు ఎందుకు కోల్పోవాల్సి వచ్చింది? ఒకప్పుడు 17వ శతాబ్దంలో అమెరికాపై కూడా ఆధిపత్యం కొనసాగిన బ్రిటన్! 1945 తర్వాత అదే అమెరికా సాయం కోసం ఎందుకు ఎదురు చూడాల్సి వచ్చింది? ఇలాంటి అంశాలను ఒక్కొక్కటిగా ఈ ఆర్టికల్ లో తెలుసుకుందాం

హిట్లర్ దెబ్బ బ్రిటన్ అబ్బా:-
నిజానికి రెండో ప్రపంచ యుద్ధం మొదటి వరకు కూడా బ్రిటన్ అత్యంత బలంగా ఉండేది. అదే సమయంలో బ్రిటన్ ప్రధానిగా విన్స్టన్ చర్చిలో ఉండి బ్రిటన్ ను ఒక అద్భుతమైన శక్తిగా మార్చాడు. కానీ అదే సమయంలో జర్మనీలో హిట్లర్ అత్యంత బలమైన నియంతగా మారి మొదటి ప్రపంచ యుద్ధంలో తమను అత్యంత ఘోరంగా అవమానించిన దేశాలను ఎలాగైనా నాశనం చేశారు. చేసిన కంకణం కట్టుకున్నాడు.

అందుకు అనుగుణంగానే మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత తీవ్ర అవమానం ఎదుర్కొన్న జర్మనీ ప్రజలు ఎలాగైనా తమను ఇబ్బందులకు గురిచేసిన దేశాల అంతు చూడాలని వారి నరనరానా ఉండిపోయింది. అలాంటి కట్టలు తెంచే ఆవేశాన్ని ఆసరాగా చేసుకొని ప్రజల యుద్ధం వైపు వెళ్లేలా వారి దృష్టి మళ్లించేలా చేశాడు. తమ సైన్యంతో పాటు సాధారణ పౌరులు ,ప్రజలకు, అత్యంత కష్టమైనా కష్టమైన దుర్భేద్యమైన శిక్షణను అందించారు. ఆ శిక్షణ ఆసరా తో అప్పట్లో జర్మనీ సైన్యం ప్రపంచంలోనే శత్రుదుర్గజంగా మారింది. ఇతర హిట్లర్ తమ యొక్క 100% ఫోకస్ను కేవలం యుద్ధం వైపే పెట్టాడు. దీనితో హిట్లర్ కావాలనే దాడి చేసి 1939లో రెండవ ప్రపంచ యుద్ధాన్ని తీసుకొని వస్తాడు. అలా యుద్ధం లోకి ఎంట్రీ ఇచ్చిన హిట్లర్ మొదట సూపర్ పవర్ లో ఒకటైన ప్రాన్స్ పై దండెత్తాడు. ఇతడి ఆక్రమణ ఎంతలా అంటే ఇక ప్రాన్స్ పని అయిపోయింది అని చెప్పుకునే విధంగా ప్రాన్స్ ఆర్థిక వ్యవస్థను యుద్ధానికి పూర్తిగా కోలుకోలేనిది ధ్వంసం చేశాడు. ఆ తర్వాత హిట్లర్ టార్గెట్ బ్రిటనే అవ్వడంతో అనుకున్నదే తడవుగా బ్రిటన్ ను సైతం ధైర్యంగా ఎదుర్కొన్నాడు. ఇంకా హిట్లర్ బ్రిటన్ పై దాడి చేయడానికి మరో కారణం అప్పట్లో బ్రిటన్ అగ్రరాజ్యం కావడం. కానీ తొందర్లో తామే అగ్రరాజ్యం అవుతామన్న ఆకాంక్షతో బ్రిటన్ పైకి దండయాత్ర చేసి దాదాపు సగం బ్రిటన్ ను ఆక్రమించేస్తాడు. అలా ఆక్రమించే సమయంలో బ్రిటన్ యొక్క చాలా వరకు రక్షణ సంబంధిత ఆయుధాలు, వార్ హెడ్లను దాదాపు 70% వరకు ధ్వంసం చేశాడు. ఇలా ధ్వంసం చేయడంతో ఇక దాని సైనిక శక్తి ఆయుధ శక్తి చాలావరకు బలహీనపడింది. ఇతర బ్రిటన్ ఆర్థిక వ్యవస్థ మూలాలు సామ్రాజ్యవాదం మూలాల ఆధారాలను చాలా వరకు జర్మనీ సైన్యం ధ్వంసం చేసింది.
దీనివల్ల 1943 కి బ్రిటన్ చాలా వరకు తమ ప్రాబల్యం కోల్పోయింది అమెరికా, యూనియన్ ఆఫ్ సోవియట్ సోషలిస్ట్ రిపబ్లిక్ (యు ఎస్ ఎస్ ఆర్) లా సహాయం కోసం ఎదురు చూస్తున్నారు చూడాల్సిన పరిస్థితి వచ్చింది. అదే సమయంలో హిట్లర్ చిన్న పొరపాటుతో బ్రిటన్ సోవియట్ యూనియన్ పై దాడి చేసి కొన్ని వాతావరణ పరిస్థితులతో అనూహ్యంగా ఓటమితో జర్మనీ చేతిలో బ్రిటన్ బతికిపోయిన దాని శక్తిని అగ్రరాజ్య హోదాను కోల్పోయేలా చేసింది. ఇక రెండవ కారణం

USSR,USA లు బలంగా మారడం:-
ముఖ్యంగా రెండు ప్రపంచ యుద్ధాల వరకు మొదటి అగ్రరాజ్యంగా బ్రిటన్, రెండవ అగ్ర రాజ్యాంగ ప్రాన్స్ ఉండేవి.కాని రెండవ ప్రపంచ యుద్ధంలో హిట్లర్ ఈ ఈ ఆర్థిక పరిస్థితిని చావు దెబ్బ తీయడంతో, సైనిక శక్తి చాలా వరకు క్షీణించింది.
అదే సమయంలో ప్రఖ్యాత స్టాలిన్ గ్రాడ్ యుద్ధంలో జర్మనీని ఓడించినందుకు యు ఆర్ , యుద్ధం భూభాగానికి దూరంగా ఉండటం వల్ల అమెరికా లు సరికొత్త అగ్ర రాజ్యాలుగా అవతరించాయి. ప్రధానంగా మొదటి మరియు రెండో ప్రపంచ యుద్ధంలో అమెరికా పాల్గొన్నప్పటికీ దాని భూభాగంపై ఎలాంటి యుద్ధం జరగలేదు. అదే సమయంలో అమెరికా యొక్క జిడిపి వేగంగా అభివృద్ధి చెందింది. అదే సమయంలో ఇరు ప్రక్కల వారికి ఆయుధాలు అందిస్తూ ఆయుధాలతో కూడా అమెరికా వ్యాపారం చేసింది.అలా అమెరికా జిడిపి వేగంగా అభివృద్ధి చెందడంతో
అదే సమయంలో మిగిలిన దేశాలు పూర్తిగా యుద్ధంలో లీనమవడంతో వేగంగా అభివృద్ధి చెంది నెంబర్ వన్ గా మారింది. అదే సమయంలో సైనిక శక్తి పరంగా, విస్తీర్ అమెరికా పరంగా సోవియట్ యూనియన్ బలంగా ఉన్న తర్వాత విచ్ఛిన్నం అవడంతో 1991కి తిరుగు లేని అగ్రరాజ్యంగా అవతరించింది. మూడవది
ఐక్యరాజ్యసమితి ఒత్తిడి:-
ప్రపంచ వలసవాద రాజ్యాలను స్థాపించి బలంగా ఉన్న బ్రిటన్ కు రెండో ప్రపంచ యుద్ధం తర్వాత 1945లో ఏర్పడిన ఐక్యరాజ్యసమితి తీవ్రమైన షాక్ ఇచ్చింది.
ఇప్పటివరకు నీ వలసవాద రాజ్యాలు చెల్లుతాయేమో కానీ ఇప్పటినుంచి చెల్లవని వాటి ద్వారా నీ బలగాన్ని పెంచుకోవడం కుదరదని యునైటెడ్ నేషన్ ఆర్గనైజేషన్ (యునో) ముసుగులో అమెరికా, యు ఎస్ ఎస్ ఆర్ లు బ్రిటన్ పై తీవ్రమైన ఒత్తిడిని తీసుకురావడం జరిగింది. ఈ రెండు సరికొత్త అగ్రరాజ్యాలు వెంటనే వలసవాద దేశాలకు స్వాతంత్ర్యం అందించిన బ్రిటన్ పై మండిపడ్డాయి. ఇలా ఈ రెండు దేశాల ఒత్తిడితో మరల ఆగ్రహానికి గురైతే వాటిల్లో మనం పూర్తిగా సర్వం కోల్పోవాల్సి వస్తుందన్న భయంతో ఒక్కొక్క దేశానికి స్వాతంత్రం ఇస్తూ తమ బలం కోల్పోతూ తన స్థాయిని తగ్గించుకుంటూ వచ్చింది. ఇది కూడా బ్రిటన్ అగ్రరాజ్య హోదా కోల్పోవడానికి మరొక కారణం.

తర్వాత కారణం
బ్రిటన్ భూభాగం పైన యుద్ధం జరగడం:-
రెండవ ప్రపంచ యుద్ధం సమయంలో జర్మనీ బ్రిటన్ పై దాడి చేయడంతో దాని యొక్క ఆర్థిక వ్యవస్థ చాలా వరకు దెబ్బతింది. దీంతో ఆ సమయంలో వారి ఆర్థిక వ్యవస్థకు మూలమైన కారణాలను కోల్పోవలసి వచ్చింది. అమెరికా భూభాగంలో యుద్ధం జరగడం వారి పరిశ్రమలు, ఆర్థిక వ్యవస్థ వేగంగా అభివృద్ధి చెందాయి.
ఏ దేశమైనా ఆర్థిక వ్యవస్థ బలంగా ఉన్నప్పుడే ఆ దేశం యొక్క బలం కూడా బాగుంటుంది. ఇక్కడ యుద్ధంతో బ్రిటన్ నష్టపోవడంతో తన అగ్రరాజ్య హోదా కోల్పోయి ఆ హోదా అమెరికాకు ట్రాన్స్‌ఫర్ అయ్యిందని చెప్పవచ్చు. ఇక తరువాతి కారణం
వలసవాద దేశాలు బలంగా మారడం:-
నిజానికి బ్రిటన్ వలస రాజ్యాలు, వలస దేశాలను ఏర్పరచడానికి కారణాలు అప్పట్లో ఆయా దేశాలు చాలావరకు పేదరికం, అజ్ఞానం ,మూఢనమ్మకాలు ఒక విధమైన కారణాలైతే అప్పటికి ఆయా దేశాల స్థానిక రాజుల మధ్య ఐక్యత లేమి వంటి కారణాలను ఆసరాగా చేసుకొని ఆయా దేశాలను అక్రమించుకోవడం జరిగింది.
కానీ రాను రాను ఆ వలస దేశాల్లోనూ చాలా విధాలైన మార్పులు సంభవించాయి. ఆ మార్పులకు కూడా ఒక ఆంగ్లేయుల కారకులు వారు ప్రవేశపెట్టిన ఆంగ్ల విద్య వల్ల చాలామంది విద్యార్థి వర్గం పెద్దవారైన తర్వాత మేధావులుగా మారారు. అలా మారిన తర్వాత వారు ప్రపంచ చరిత్రలో ఏం జరుగుతున్నది వంటి అంశాలు అన్నింటిని ఉద్యమాలు ఎందుకు నిర్వహిస్తున్నాయి వంటి వాట ప్రదర్శన క్షుణ్ణంగా గమనించబడింది వచ్చారు. అలా వీటిని గమనిస్తూ వచ్చిన ఈ మేధావి వర్గం కూడా పెద్దవారైన తర్వాత వీటిని ఆసరాగా చేసుకొని వారికి కూడా స్వాతంత్ర్యం రావాలని ప్రజల్లో చైతన్యం తేవాలని ఎక్కడికక్కడ కంకణ బద్దులయ్యారు. ఈ విధంగా ఆయా దేశాల్లో వివిధ రకాల దేశభక్తులు తయారయ్యి స్వాతంత్ర్యం కోసం ప్రజలను ముందుండి నడిపించడంలో సక్సెస్ అయ్యారు. వారిలో ప్రధానమైన ప్రముఖులు భారతదేశంలో మహాత్మా గాంధీ గారు, నైజీరియాలో ఎన్ నంది అదికివే గారు, అమెరికాలో థామస్ జఫర్సన్ వంటి నాయకులు తమ దేశాల్లో స్వాతంత్ర పోరాటాలు ఉదృతం చేసి విజయం సాధించారు. కూడా బ్రిటన్ కు తన అగ్రరాజ్య హోదా దిగజారింది అని చెప్పవచ్చు. ఎందుకంటే ఉదాహరణకు భారత్ నే గుర్తించే 1857 తిరుగుబాటు తోనే వాళ్లకు వణుకు పుట్టింది.

అలాంటిది అప్పుడు సౌత్, ఈశాన్యం వాయువ్య ప్రాంతాలన్నీ కూడా ఒకవేళ ఏకం అయ్యుంటే మన పరిస్థితి ఏంటన్న ప్రశ్న మొదలైంది. ఆ తర్వాత కొన్ని తాత్కాలిక తాంబూలాలతో భారత్ ను మభ్యలు పెట్టి నెట్టుకు రాగలిగిన తర్వాత గాంధీ అహింస సిద్ధాంతాలతో వారి ప్రాబల్యం కు దోహదపడిన 42 క్విట్ ఇండియా ఉద్యమంలో గాంధీ కూడా డూ ఆర్ డై అనడంతో ఎప్పటికైనా వీళ్ళతో మనకు సమస్య వస్తుంది అన్న భయం పట్టుకుంది. అలాగే నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారు ఇండియన్ నేషనల్ ఆర్మీ వల్ల కూడా రాబోతున్నారు .
కాలంలో దేశం మొత్తం ఏకమైతే మన దేశం ఏమవ్వాలి. అలాగే ఒకవేళ వలసవాద దేశాలన్నీ కలిస్తే, మూకుమ్మడిగా దాడి చేస్తే మన పరిస్థితి ఏంటన్న అనుమానం వారిలో వారికే కలగడంతో ఒక్కో దేశానికి కూడా స్వాతంత్రం ఇస్తూ బలహీన పడాల్సి వచ్చింది. అలాగే ఈ వలసవాద దేశాలకే గనుక ఇక మన శత్రు రాజ్యాలు గనక సాయం చేస్తే ఇక మన పరిస్థితి దారుణంగా ఉంటుందన్న భయం కూడా వారిలో మెదిలింది. ఇక్కడ బలహీనమంటే స్వాతంత్రం ఇస్తే ఆ దేశ సైనికులు తమతో కలిసి ఇద్దరం చేయరని అర్థం చేసుకోవాలి. దీనివల్ల వారి బలం తగ్గుతుంది. దానికి మొదటి రెండవ ప్రపంచ యుద్ధాలలో చాలా వరకు భారతీయులు బ్రిటన్ యుద్ధాల్లో ఉన్నాయి.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి